టాలీవుడ్ నేషనల్ క్రష్ రష్మిక మందన కమర్షియల్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో సినిమాలను నటిస్తూ.. తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ అమ్మడు.. తాజాగా నటించిన మూవీ ది గర్ల్ ఫ్రెండ్. రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్‌లో దక్షిత్ శెట్టి హీరోగా ఈ సినిమా తెరకెక్కనుంది. కమర్షియల్ సినిమాలతో సక్సెస్ ఫుల్ జోష్‌లో ఉన్న టైంలో.. రష్మిక లేడీ ఓరియంటెడ్ కాన్సెప్ట్ ఎంచుకోవడం బిగ్ రిస్క్ […]

