ఇండస్ట్రీలో ఎంతోమంది సెంటిమెంట్లను ఫాలో అవుతారు. అలా టాలీవుడ్ లో ఎన్నో సెంటిమెంట్లు వినిపిస్తుంటాయి. ఇందులో నవంబర్ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు పెద్దగా ఆడవని సెంటిమెంట్ కూడా ఒకటి. అందుకే ఈ నెలలో బడా సినిమాలేవి రిలీజ్ కావు. కేవలం చిన్న సినిమాలు మాత్రమే.. అది కూడా చాలా తక్కువ మంది రిలీజ్ చేస్తూ ఉంటారు. అయితే.. ఈ ఏడాది మాత్రం ఒకటి, రెండు పెద్ద సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ చేసి మేకర్స్ […]
Tag: the girlfriend
ది గర్ల్ ఫ్రెండ్ vs జటాధర vs కృష్ణ లీల.. ఏది హిట్ బొమ్మ..!
వీకెండ్ సినిమాల హంగామా అప్పుడే మొదలైపోయింది. నిన్న గ్రాండ్ లెవెల్ లో ఒకేసారి మూడు తెలుగు సినిమాలు రిలీజై.. బాక్సాఫీస్ దగ్గర సందడి చేశాయి. వాటిలో.. మొదటిది సుధీర్ బాబు నటించిన జటాధర. రెండవది రష్మిక మెయిన్ లీడ్‌గా నటించిన ది గర్ల్ ఫ్రెండ్, మూడవది దేవాన్ హీరోగా.. స్వీయ డైరెక్షన్ లో తెరకెక్కిన కృష్ణలీల. ఇందులో.. ధన్య బాలకృష్ణ హీరోయిన్గా మెరిసింది. ఇక ఈ మూడు సినిమాల మధ్యన ఇంట్రెస్టింగ్ ఫైట్ జరుగుతున్న క్రమంలో.. ఏది […]
`గర్ల్‌ఫ్రెండ్` గా మారిన రష్మిక.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఫస్ట్ గ్లింప్స్!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కెరీర్ ను పరుగులు పెట్టిస్తోంది. సౌత్ తో పాటు నార్త్ లోనూ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ బ్యూటీ చేతిలో పుష్ప 2, యానిమల్, రెయిన్ బో, ధనుష్ డి51తో సహా దాదాపు అర డజన్ చిత్రాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. రష్మిక ఇప్పుడు గర్ల్‌ఫ్రెండ్ గా మారిపోయింది. ఎవరికీ అనుకోండి.. అది ఆమె కొత్త సినిమా టైటిల్. ఇన్నాళ్లు కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ పాత్రలతోనే మెప్పించిన రష్మిక.. […]



