వార్ 2: సవితి తల్లి కొడుకుతో వార్.. స్టోరీ ఇదే..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, హృతిక్ కాంబోలో రూపొందుతున్న ఈ సినిమా ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్, యాక్షన్ బిట్స్ చూడాలని అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి క్రమంలో వార్ 2 మూవీ స్టోరీ ఏంటి.. ఇటీవల కాలంలో వచ్చిన స్పై యూనివర్సిటీ సినిమాలన్నీ ఒకే కాన్సెప్ట్‌తో తెర‌కెక్కుతున్నాయి అంటూ టాక్ కూడా వైరల్ గా మారుతుంది. ఫర్ […]

నేను వార్ 2 యాక్సెప్ట్ చేయడానికి కారణం అదే.. ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

బాలీవుడ్ బిగ్గెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా వార్ 2 పాన్ ఇండియా లెవెల్ లో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతుంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో రూపొందిన ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే.. ప్రమోషన్స్‌లో భాగంగా ప్రముఖ ఎస్కైర్ ఇండియా తాజా ఎడిషన్ కవర్ పేజీ పై తారక్ ఫొటోస్ మెరిశాయి. ఇక ఈ మ్యాగజైన్ కి వచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ […]

ఆ మ్యాటర్‌లో తారక్ కంటే చేరణ్ బెస్టా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు తమకంటూ ప్రత్యేకమైన ఐడెంటి క్రియేట్ చేసుకుని సత్తా చాటుకోవాలని అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎలాంటి పాత్రలోనైనా నటించేందుకు సాహసాలు చేస్తూ ఉంటారు. ఈ క్ర‌మంలోనే హీరోల మ‌ధ్య సహ‌జంగానే స్ట్రాంగ్ పోటి నెల‌కొంటు్ది. అలా.. టాలీవుడ్ బిగ్ ఫ్యామిలీస్‌ అయినా.. నందమూరి, మెగా కుటుంబాల మధ్య నటనలో ఎప్పటికప్పుడు స్ట్రాంగ్ పోటీ నడుస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య స్ట్రాంగ్ పోటీ ఉంది. […]

గద్ద‌ర్‌ అవార్డ్స్: చరణ్, తారక్, ప్రభాస్ లకు చోటే లేదా.. ఇదెక్కడి అన్యాయం రా సామి..!

తెలంగాణ ప్రభుత్వం.. తాజాగా ప్రతిష్టాత్మకమైన గాద్ద‌ర్ అవార్డ్స్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. నిన్నటి నుంచే ఆ అవార్డులను అఫీషియల్‌గా ప్రకటించింది. 2024వ సంవత్సరంలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాలకు.. అందులో నటించిన నటీనటులకు తాజాగా ఈ అవార్డ్స్ ను ప్రకటించారు. ఇందులో భాగంగానే 2014 నుంచి 2023 వరకు రిలీజై భారీ సక్సెస్ అందుకున్న సినిమాల్లో కొన్నింటిని సెలెక్ట్ చేసి ఉత్తమ సినిమాల అవార్డ్స్ ను అందజేయనున్నారు. అయితే.. ప్రకటించిన ఈ అవార్డులో హైయెస్ట్ అవార్డులు […]

హిట్ ఇచ్చినా.. ఆ దర్శకులకు మరోసారి ఛాన్స్ ఇవ్వని తారక్..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత పెద్ద డైలాగ్‌ అయినా, ఎలాంటి పాత్రనైన, ఎంత క‌ష్ట‌మైన స్టెప్స్ అయినా అలవోకగా నటించగల తారక్.. ఇప్పటివరకు తన సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బ‌స్టర్లు ఖాతాలో వేసుకున్నాడు. కాగా.. తన సినీ కెరీర్‌ ప్రారంభంలో హిట్ ఇచ్చిన దర్శకులకు మరిన్ని అవకాశాలు ఇచ్చిన తారక్.. తర్వాత స్టార్ హీరోగా ఇమేజ్ క్రియేట్ […]

బాలయ్య, తారక్ కాదు.. సింహాద్రి కోసం రాజమౌళి ఫస్ట్ ఛాయిస్ ఆ బడా హీరో..!

సినీ ఇండస్ట్రీలో మొదట స్టార్ హీరోతో సినిమా అనుకుని.. తర్వాత హీరో కథను యాక్సెప్ట్ చేయకపోవడం.. లేదా వేరే కారణాలతో ఆ హీరో తప్పుకోవడంతో.. మరో హీరో ఈ కథలో నటించి సక్సెస్ అందుకునే సందర్భాలు చాలానే ఉంటాయి. అలా తెలుగు సినీ ఇండస్ట్రీలోను.. మొదటి అనుకొన్న హీరో కాకుండా మరో హీరోతో డైరెక్టర్ సినిమాను తీసి సక్సెస్ అందుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా.. రాజమౌళి కెరీర్‌లోను ఓ సినిమా రూపొందింది. ప్రస్తుతం రాజమౌళి పాన్‌ […]

వార్ 2.. హృతిక్ పక్కన ఆ బుడ్డోడు అస‌లు సెట్ కాలేదు.. తారక్ రోల్‌పై ట్రోల్స్..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ కాంబోలో రూపొందిన బిగ్గెస్ట్ మల్టీ స్టార‌ర్ మూవీ వార్ 2. ఈ సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ‌నున్న‌ సంగతి తెలిసిందే. ఇక సినిమాలో హృతిక్ రోషన్‌తో తలపడే పవర్ ఫుల్ విలన్ గా ఎన్టీఆర్ మెరువనున్నారు. అయాన్‌ ముఖర్జీ డైరెక్షన్‌లో య‌ష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాల నెలకొన్నాయి. ముఖ్యంగా ఒకే […]

వార్ 2: తారక్, హృతిక్, కియార రెమ్యునరేషన్ లెక్కలివే..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ కాంబోలో రూపొందుతున్న బిగ్గెస్ట్ మల్టీ స్టార‌ర్ వార్ 2.. పాన్ ఇండియా లెవెల్ లో మోస్ట్ అవైటెడ్ సినిమాగా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇక ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్లో రిలీజ్‌కానున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్లో అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే సినిమాపై ఏ చిన్న‌ అప్డేట్ వచ్చినా.. నెటింట అది క్షణాల్లో వైరల్ గా మారుతుంది. ఇక మే […]

తార‌క్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ ఇచ్చిన ప్ర‌శాంత్ నీల్.. !

టాలీవుడ్ యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో ఎలాంటి పాపులారిటీతో దూసుకుపోతున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే చేతినిండా వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న తారక్.. మరో 3 రోజుల్లో బర్త్‌డే నే సెలబ్రేట్ చేసుకోనున్నాడు. ఈ క్రమంలోనే తారక్ బర్త్డే పై ఆడియన్స్‌లో మంచి హైప్ నెలకొంది. ఇప్పటికే ఎన్టీఆర్ బర్త్డే రోజున కొన్ని కొత్త ప్రాజెక్టుల అనౌన్స్‌మెంట్‌లు రానున్నాయని.. ఇప్పటికే అనౌన్స్ చేసిన సినిమాల నుంచి క్రేజీ అప్డేట్స్ […]