టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్.. తన సినీ కెరీర్‌లో పుష్పకి ముందు.. పుష్ప తర్వాత అనే రేంజ్‌కు పెంచుకున్నాడు. పుష్ప సిరీస్‌తో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్‌లో భారీ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుని సత్తా చాటుతున్న సుక్కు.. తన సినిమాలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయనతో సినిమా చేసేందుకు.. బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం ఆశక్తి చూపించే రేంజ్ కు ఎదిగాడు. టాలీవుడ్ లో జక్కన్న తర్వాత ఆ రేంజ్ లో సినిమాను తీయగల డైరెక్టర్ […]