టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో టాలెంటెడ్ డైరెక్టర్గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సుకుమార్ నుంచి ఓ సినిమా వస్తుందంటే ఆడియన్స్‌స్ లో స్పెషల్ ఇంట్రెస్ట్ మొదలైపోతుంది. దానికి ప్రధాన కారణం సుకుమార్ సినిమా డైరెక్షన్‌లో తీసుకునే కొన్నే డెసిషన్స్. తను రాసుకున్న కథ ఏదైనా హిట్ అవుతుందా.. ఫ్లాప్ అవుతుందా.. ఇతరులు ఏమనుకుంటారు అని అసలు పట్టించుకోని సుక్కు.. ఆ స్క్రిప్ట్ కు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే హీరో ఎవరు.. […]
Tag: sukumar
చరణ్ – సుక్కు సినిమాకు రంగం సిద్ధం.. ఆ దేశంలో స్క్రిప్ట్ వర్క్ షురూ..!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చివరిగా.. తాను శంకర్ డైరెక్షన్‌లో గేమ్ ఛేంజర్ సినిమాలో నటించగా.. ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజై సక్సస్ అందుకోలేకపోయింది. ఈ క్రమంలోనే.. చరణ్ నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా బాక్స్ ఆఫీస్ బ్లాక్ బాస్టర్ ఇచ్చి ఫ్యాన్స్‌ను ఫిదా చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇక ప్రస్తుతం చరణ్.. బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో పెద్ది సినిమా షూట్‌లో బిజీబిజీగా గడుపుతున్నాడు. […]
బిగ్ ట్విస్ట్ ఇచ్చిన సుక్కు.. చరణ్ కంటే ముందే ఆ హీరోను డైరెక్ట్ చేయనున్నాడా..?
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్.. టాలెంట్, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప ఫ్రాంచైజ్‌లతో పాన్ ఇండియా లెవెల్‌లో తన సత్తా చాటుకున్న సుక్కు.. ఇప్పటివరకు తాను తెరకెక్కించిన ప్రతి సినిమాతో దాదాపు బ్లాక్ బస్టర్ సక్సెస్ లు ఖాతాలో వేసుకున్నాడు. అయితే పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ అట్లి డైరెక్షన్లో ఓ సినిమాకు సిద్ధంకాగా.. సుకుమార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ను డైరెక్ట్ చేయడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ […]
మరోసారి విలన్‌గా నాగ్.. ఈ సారి ఆ తెలుగు హీరోతో వార్.. !
టాలీవుడ్ కింగ్ నాగార్జున గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. దానికి ప్రధాన కారణం కుబేర. ధనుష్ హీరోగా నటించిన ఈ సినిమాకు.. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున ఓ ప్రధాన పాత్రలో మెరిసారు. నిన్న మొన్నటి వరకు టాలీవుడ్‌లో టాప్ సీనియర్ స్టార్ హీరోగా దూసుకుపోయిన నాగార్జున.. ఒక నెగిటివ్ షెడ్ పాత్రలో నటించడం ఫ్యాన్స్‌కు కాస్త షాక్‌ను కలిగించినా.. […]
టాలీవుడ్‌కు చెక్ పెట్టి.. బాలీవుడ్ కు చెక్కేస్తున్న సుకుమార్.. ఆ స్టార్ హీరోతో యాక్షన్ మూవీ
టాలీవుడ్ లెక్కల మాస్టారు.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ సక్సస్ ట్రాక్ రికార్డ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక చివరిగా పుష్ప 2తో సాలిడ్ సక్సెస్ తన ఖాతాలో వేసుకున్న సుకుమార్.. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా మరో సినిమాను రూపొందించేందుకు సిద్ధమవుతున్నాడట. గతంలో వీళ్ళిద్దరి కాంబోలో వచ్చిన రంగస్థలం.. నాన్ బాహుబలి రికార్డ్‌లను సైతం బ్లాస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. వీళ్ళిద్దరి కాంబో సినిమాపై ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే […]
చరణ్ కోసం క్రేజీ బ్యూటీని సెట్ చేసిన సుక్కు.. లెక్కల మాస్టర్ స్కెచ్ అదిరిందిగా..!
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. గతంలో ఓకే హీరో, హీరోయిన్లతో ఎన్ని సినిమాలు వచ్చిన మంచి కంటెంట్ ఉంటే చాలు కచ్చితంగా సినిమాలను ఆడియోస్ ఆదరించేవారు. బ్లాక్ బస్టర్లుగా నిలిపేవారు. అయితే ఇటీవల కాలంలో అలాంటి పరిస్థితులు లేవు. ఒక సినిమాలో హీరో, హీరోయిన్లుగా కలిసి నటించిన తర్వాత.. మళ్ళీ అదే కాంబో రిపీటెడ్ గా వస్తుంటే ఆడియన్స్ ఆ సినిమాను చూడడానికి బోర్ గా ఫీల్ అయిపోతున్నారు. ఈ క్రమంలోనే.. దర్శకులకు ఇండస్ట్రీలో […]
పుష్ప 3 పై గూస్ బంప్స్ అప్డేట్.. ఇక ఫ్యాన్స్ కు పూనకాలే..!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ఫ్రాంచైజ్ 1,2 సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి సంచలనం సృష్టించాయో.. బాక్స్ ఆఫీస్ ను ఏ రేంజ్‌లో బ్లాస్ట్ చేశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు భాగాలు కలిపి రూ.2000 కోట్లకు పైగా గ్రాస్‌వసూళను కొల్లగొట్టి పాన్ ఇండియా లెవెల్లో చరిత్ర సృష్టించాయి. భారతీయ సినీ ఇండస్ట్రీలోనే పుష్ప సినిమాకు ఓ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ అయింది. ఇక ఈ సినిమాతో బన్నీ, సుకుమార్ […]
చరణ్ – సుకుమార్ కాంబో ముహూర్తం ఫిక్స్..!
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి టాలీవుడ్ మెగాస్టార్‌గా వరుస సక్సెస్‌లు అందుకున్నాడు చిరంజీవి. ఈ క్రమంలోనే ఆయన నటించిన ఎన్నో సినిమాలు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఆడియన్స్‌ను మెప్పించేలా సత్తా చాటుకున్నాడు. ఈ క్రమంలోనే ఆయన తనయుడుగా.. నట వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్.. తండ్రికి మించిన తనయుడుగా సత్తా చాటుతున్నాడు. గ్లోబల్ ఇమేజ్ తో రాణిస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న చరణ్.. ప్రస్తుతం బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో పెద్ది […]
మరో కొత్త ప్రాజెక్ట్ కు తారక్ గ్రీన్ సిగ్నల్.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటి దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత దేవర కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే ఫుల్ జోష్‌లో ఉన్న తారక్.. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీబిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ ఎంట్రీ కోసం వార్ 2 సినిమా షూట్‌లో బిజీగా గడుపుతున్న తారక్.. మరి కొద్ది రోజుల్లో సినిమా షూట్‌ని పూర్తి చేసి.. […]