పాన్ ఇండియా సినీ ఆడియన్స్‌లో నెక్స్ట్ లెవెల్‌య హైప్ క్రియేట్ చేసిన భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్ 2. బాక్సాఫీస్ దగ్గర రిలీజై డిజాస్టర్ టాక్‌ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా.. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో నటించిన సినిమా అయినా.. తెలుగు రాష్ట్రాల్లో డిజాస్టర్ కలెక్షన్లను అందుకుని.. మొదటి వారానికే థియేటర్ నుంచి తప్పకుంది. సినిమాకు మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ దక్కిన.. సినిమా మిక్స్డ్ టాక్ కారణంగా రెండో రోజు నుంచి కలెక్షన్లపై […]