‘ స్పిరిట్ ‘ సినిమాలో నటించనున్న ఆ బాలీవుడ్ హీరో.. సందీప్ రెడ్డి వంగ క్లారిటీ..

సినీ ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్స్ వాళ్ళకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకోవడానికి అహర్నిస‌లు శ్ర‌మిస్తూ ఉంటారు. అలాంటి క్రమంలో ఎంతో మంది ప్రయత్నాలు చేస్తూ దూసుకుపోతారు. ఇక టాలీవుడ్ లో అలానే ప్రస్తుతం ఉన్న డైరెక్టర్లలో సందీప్ రెడ్డి వంగ కూడా తనదైన రీతిలో మంచి గుర్తింపులో సంపాదించుకుంటూ దూసుకుపోతున్నాడు. తాజాగా ఆయన యానిమల్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రభాస్‌తో స్పిరిట్ అనే సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు సందీప్. అయితే […]