ట్రాన్స్పరెంట్ శారీలో త‌మ‌న్నా అందాల విందు.. ఇది అరాచ‌కం కాదు అంత‌కుమించి!

ఎంత మంది కొత్త హీరోయిన్లు వస్తున్న త‌మ ఫామ్ ను కోల్పోకుండా వ‌రుస సినిమాలు చేస్తున్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా ఒకటి. తమన్నా ఇండస్ట్రీ లోకి వచ్చి 15 ఏళ్లు పైనే అయింది. అయినా సరే ఈ అమ్మడి క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం సీనియర్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిన తమన్నా.. తెలుగులో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా `భోళా శంక‌ర్‌` సినిమాలో నటిస్తోంది. అలాగే తమిళంలో సూపర్ స్టార్ రజ‌నీకాంత్ […]

BigBoss 7లో అన్నీ జంటలే పాల్గొనున్నాయి?

అప్పటివరకు తెలుగులో అలాంటి షో మునుపెన్నడూ రాలేదు. ఎలాంటి అంచనాలు లేకుండానే తెలుగులోకి BigBossషో వచ్చి ప్రేక్షకుల మన్ననలు పొందింది. అయితే ఈ క్రమంలో కొంతమంది మేధావులకు మాత్రం ఈ షో నచ్చలేదు. ఈ షోని నిలిపి వేయాలంటూ వారు మీడియా ముందు డిమాండ్ చేసారు. కానీ వారి మాటలు ఆ షోని ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయాయి. మొదట యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మొదటిసారి హోస్ట్ గా చేసిన సీజన్ సూపర్ హిట్ కావడంతో నిర్వాహకులు […]

Sunil: “చచ్చినా ఆ సినిమా చేయకూడదు అనుకున్నా..కానీ చేసా” ..ఎందుకంటే..?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కమెడియన్ సునీల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావుకి జాన్ జిగిడి దోస్త్. కమెడియన్ గా తన కెరీర్ను ప్రారంభించిన సునీల్ .. హీరో అవుదామని సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాడు . అయితే ఆయన బాడీ లాంగ్వేజ్ హీరోగా కన్నా కమెడియన్ గానే సూట్ అవుతుంది అంటూ ఫిక్స్ అయ్యి ..కమెడియన్ గా సినిమాలో నటించారు. సునీల్ కమెడియన్ గా చేసిన ప్రతి సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ […]

ఆషిక రంగనాధ్ ఆ విషయంలో అంత తోపా..నందమూరి హీరోనే పడిపోయాడుగా..!!

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు మారు మ్రోగిపోతుంది. అదే ఆశికా రంగనాథ్..ఆశికా రంగనాథ్..ఆశికా రంగనాథ్.. టెలివిజన్ రంగంలోనూ అటు సినిమా ఇండస్ట్రీలో ఈ పేరు హంగామా చేస్తుంది. దానికి మెయిన్ ఆమె నటించిన ఫస్ట్ సినిమా నేడు రిలీజ్ అయింది . ఈ కారణంగానే ఇప్పటివరకు కన్నడ వాళ్లకు చూపించిన తన అందాలను ఇక తెలుగులోను జనాలకు చూపించడానికి సిద్ధపడింది ఈ ముద్దుగుమ్మ . కాగా నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన తాజా […]

ఓరి నీ వేషాలో .. అమెరికాలో జో బైడెన్ కి ఆర్పీ చేపల పులుసు..ఇంతకన్నా కామెడీ ఉంటుందా..?

గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో జబర్దస్త్ ఒకప్పటి కమెడియన్ కిర్రాక్ ఆర్పి పేరు ఏ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతుందో అందరికీ తెలిసిందే. జబర్దస్త్ పుణ్యమా ఆంటీ పాపులారిటీ సంపాదించుకున్న ఈయన జబర్దస్త్ నుండి బయటకు వచ్చాక మరింత రేంజ్ లో ఆయన పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. కాగా రీసెంట్గా ఆయన హైదరాబాద్లో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అంటూ ఓ కర్రీస్ పాయింట్ ని స్టార్ట్ చేశారు. ఎవరు […]

బాయ్ ఫ్రెండ్ బర్తడే కి పాయల్ స్పెషల్ గిఫ్ట్..ప్రతి అబ్బాయి కోరుకునేదే ఇచ్చేసిందిగా..!!

సోషల్ మీడియాలో ఎంత మంది అందాల ముద్దుగుమ్మలు తమకున్న అందాలను విచ్చల విడిగా ఆరబోసిన అందరూ హ్యూజ్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ..క్రేజ్ దక్కించుకోలేరు . సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఉన్నంత మాత్రాన సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తే జనాలు ఓ అంటూ ఎగబడి లైకులు కొట్టేలేరు ..అలా అనుకుంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న ముద్దు గుమ్మలు సోషల్ మీడియాలో చాలా తక్కువ మంది ఫ్యాన్ ఫాలోయింగ్ తో సరిపెట్టుకుంటున్నారు […]

వామ్మో..పవన్ మూడో భార్య ఆస్తి అన్ని కోట్లా.. మొగుడి కంటే రిచ్చే..!!

మెగాస్టార్ చిరంజీవి తర్వాత మెగా ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన‌ హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. తన అన్న చిరంజీవిని మించి టాలీవుడ్ లో స్టార్ డమ్‌ను దక్కించుకున్నాడు. పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే వారి అభిమానులకు అది పెద్ద పండగలాగా భావిస్తారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలు అటు రాజకీయాలలో ఫుల్ బిజీగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై ప్రస్తుత రాజకీయ వర్గాల్లో […]

అదితీ రావు హైదరీ మొదటి భర్త అంత తోపా.. ఎవరికీ తెలియని ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

టాలీవుడ్ లో తన తన అందచందాలతో యువతలో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ అదితీ రావు హైదరీ. ఇక ఈమె గత కొంతకాలం నుంచి సౌత్ ఇండియన్ స్టార్ హీరో సిద్దార్థ్ తో డేటింగ్ లో ఉంటున్నట్టు వార్తలు వస్తున్నా సంగతి అందరికీ తెలిసిందే. ఇక సిద్దార్థ్ టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇస్తూ చేసిన మహాసముద్రం సినిమాలో అదితీ రావు హైదరీ, సిద్ధార్థ్‌కి జంటగా నటించింది. ఈ సినిమా అయితే ప్రేక్షకుల నుంచి ఘోరమైన డిజాస్టర్ […]

సీనియర్ ఎన్టీఆర్ ని హర్ట్ చేసిన చిరంజీవి..ఇన్నాళ్లకు బయటపడిన టాప్ సీక్రెట్..!

నటరత్న ఎన్టీఆర్ తన సినీ కెరీర్లో పౌరాణిక, జానపద, సాంఘికం వంటి ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఇప్పటికీ పౌరాణిక సినిమాలు గుర్తుకు వస్తే నటరత్న ఎన్టీఆర్ ఏ గుర్తుకు వస్తారు. ఆయన చేసిన దాన వీర శూర కర్ణ, సీతారామ కళ్యాణం, మాయాబజార్ వంటి సినిమాలు చూస్తుంటే అచ్చం కృష్ణుడు, రాముడు మన కళ్ళ ముందే కనిపించే విధంగా ఆయన తన నటనతో మెప్పించాడు. ఇప్పటికీ కూడా కృష్ణుడు, రాముడు అనగానే నటరత్న […]