ఆషిక రంగనాధ్ ఆ విషయంలో అంత తోపా..నందమూరి హీరోనే పడిపోయాడుగా..!!

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు మారు మ్రోగిపోతుంది. అదే ఆశికా రంగనాథ్..ఆశికా రంగనాథ్..ఆశికా రంగనాథ్.. టెలివిజన్ రంగంలోనూ అటు సినిమా ఇండస్ట్రీలో ఈ పేరు హంగామా చేస్తుంది. దానికి మెయిన్ ఆమె నటించిన ఫస్ట్ సినిమా నేడు రిలీజ్ అయింది . ఈ కారణంగానే ఇప్పటివరకు కన్నడ వాళ్లకు చూపించిన తన అందాలను ఇక తెలుగులోను జనాలకు చూపించడానికి సిద్ధపడింది ఈ ముద్దుగుమ్మ .

కాగా నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం అమిగోస్. పైకి సైలెంట్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలో మాత్రం చాలా సెక్సీగా కనిపిస్తూ తన హాట్ అందాలను మొదటి సినిమాతోనే కుర్రాళ్లకు పరిచయం చేసింది . మరీ ముఖ్యంగా నందమూరి హీరో కన్నడ బ్యూటీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారని .. జనాలకు ఒక భయం పట్టుకుంది అమ్మడు బాగా నటిస్తుందో లేదో ..? కళ్యాణ్రామ్ పక్కన సెట్ అవుతుందో లేదో..? రొమాన్స్ లో అంత సీన్ ఉందో లేదో ..? అంటూ చాలా భయపడ్డారు .

కానీ వాటి అన్నిటిని ఒకే ఒక షో తో తుడిచి పెట్టేసింది ఈ కన్నడ పిల్ల .. అన్నిట్లోనూ కళ్యాణ్రామ్ కు ఏ మాత్రం తీసిపోని రేంజ్ లో నటిస్తూ మెప్పిస్తూ ఫస్ట్ సినిమాతోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది . మరీ ముఖ్యంగా ఎన్నో రాత్రులు వస్తాయి గాని సాంగ్లో ఆశిక రంగనాధ్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ .. పెర్ఫార్మెన్స్ టు గుడ్.. నందమూరి కళ్యాణ్ రామ్ నీ ఎవ్వరూ చూడలేదు ..అందరూ ఆశిక రంగనాధ్ నే చూస్తూ వచ్చారు అనడంలో సందేహం లేదు .

అంతెందుకు స్వయాన కళ్యాణ్ రామే ఆశిక చెప్పుకొచ్చాడు. ఈ పాటలో ఆశికా ఇరగదీసిందని.. టూ గుడ్ పెర్ఫార్మెన్స్ అని.. ఇండస్ట్రీలో పెద్ద హీరోయిన్ అవుతుందని.. చెప్పుకు వచ్చారు. నందమూరి లాంటి హీరోనే ఆ విధంగా పొగిడేసిన తర్వాత ఆశిక రంగనాథ్ పేరు సోషల్ మీడియాలో మారు మ్రోగిపోతుంది. ఏది ఏమైనా సరే ఈ కన్నడ పిల్ల టు హాట్ అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!