బాయ్ ఫ్రెండ్ బర్తడే కి పాయల్ స్పెషల్ గిఫ్ట్..ప్రతి అబ్బాయి కోరుకునేదే ఇచ్చేసిందిగా..!!

సోషల్ మీడియాలో ఎంత మంది అందాల ముద్దుగుమ్మలు తమకున్న అందాలను విచ్చల విడిగా ఆరబోసిన అందరూ హ్యూజ్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ..క్రేజ్ దక్కించుకోలేరు . సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఉన్నంత మాత్రాన సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తే జనాలు ఓ అంటూ ఎగబడి లైకులు కొట్టేలేరు ..అలా అనుకుంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న ముద్దు గుమ్మలు సోషల్ మీడియాలో చాలా తక్కువ మంది ఫ్యాన్ ఫాలోయింగ్ తో సరిపెట్టుకుంటున్నారు . అయితే ఎటువంటి హిట్స్ లేకపోయినా సరే విచ్చలవిడిగా అందాలు ఆరబోసి మిలియన్ వ్యూయ్స్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంటున్న ముద్దుగుమ్మలు బోలెడు మంది …ఆ లిస్టులో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది అందాల ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్…

పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో పలు సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ .. ఆర్ఎక్స్ 100 అనే సినిమాతో జనాల మదిని దోచేసింది ..ఇప్పటికీ పాయల్ రాజ్ పుత్ అని చెప్పగానే అందరి కళ్ళల్లో మెదిలే పిక్చర్ ఆర్ఎక్స్ 100లో కార్తికేయను ఆమె చీట్ చేసిన దృశ్యాలే.. అఫ్ కోర్స్ అది పాత్ర పరంగానే అయినప్పటికీ అమ్మడిని అందరూ ఆ టైపు గానే చూస్తున్నారు . పాయల్ రాజ్ పుత్ కూడా ఎలాగుంటే ఏమీ నాకు డబ్బులు ఇంపార్టెంట్ అనుకుంటూ విచ్చలవిడిగా అందాల ఆరబోస్తుంది.

కాగా గత కొంతకాలంగా ఆమె యాక్టర్ సౌరభ దింగ్రా తో ప్రేమాయణం నడుపుతున్న విషయం తెలిసిందే . ఇదే విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది . ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎమోషనల్ పోస్టులో ఇలా రాసుకొచ్చింది ..”నువ్వు లైఫ్ లో ఎన్నో కష్టాలను అనుభవించావ్ .. ఆ విషయం నాకు తెలుసు.. వాటికంటే నువ్వు చాలా స్ట్రాంగ్ అన్న విషయం కూడా నాకు తెలుసు ..నీ లైఫ్ లో ముందు ముందు ఇంకా మంచి రోజులు రావాలని కోరుకుంటున్నాను.. నువ్వు నా లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్ అనే విషయం నీకు తెలుసు… హ్యాపీ బర్త డే సౌరభ్” అంటూ రాసుకు వచ్చింది . ఇదే క్రమంలో పాయల్ రాజ్ పుత్ ఎంత బోల్డ్ గా నటించినా.. ప్రేమ విషయంలో మాత్రం చాలా సిన్సియర్గా ఉందని ప్రతి మగాడు అమ్మాయి దగ్గరనుంచి ఇలాంటి ప్రేమనే ఎక్స్పెక్ట్ చేస్తారని జనాలు కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాయల్ రాజ్ పుత్ గతంలో సౌరభ్ తో దిగిన ఫొటోస్ ని ట్రెండ్ చేస్తున్నారు..!!