వామ్మో..పవన్ మూడో భార్య ఆస్తి అన్ని కోట్లా.. మొగుడి కంటే రిచ్చే..!!

మెగాస్టార్ చిరంజీవి తర్వాత మెగా ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన‌ హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. తన అన్న చిరంజీవిని మించి టాలీవుడ్ లో స్టార్ డమ్‌ను దక్కించుకున్నాడు. పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే వారి అభిమానులకు అది పెద్ద పండగలాగా భావిస్తారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలు అటు రాజకీయాలలో ఫుల్ బిజీగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై ప్రస్తుత రాజకీయ వర్గాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్ గా చర్చ జరుగుతూ ఉంటుంది.

మనకు తెలిసిందే.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన మూడో భార్య అన్నా లేజీనావోతో కలిసి ఉంటున్నాడు. పోలిటికల్ గా పవన్ స్ట్రాంగ్ అవుతుండటంతో..ఆయన కు సంబంధించిన ప్రతి చిన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సందర్భంలోనే పవన్ మూడో భార్య అన్నా లేజీనావో గురించి అందరూ సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అంతేకాకుండా ఆమె ఆస్తుల గురించి కూడా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.

అందుకుతున్న సమాచారం ప్రకారం ఆమె పేరిట ఏకంగా 1800 కోట్ల పైగా ఆస్తులు ఉన్నాయట. అన్నా లేజీనావో బ్యాక్ గ్రముడ్ పెద్దదని..పేరంట్స్ నుంచి వేల కోట్లా బిజినెస్ ఆమెకు వారసత్వంగా వచ్చిందట. అయితే 2011నుంచి పవన్ సంపాదించిన ఆస్తులు మొత్తం ఆమె పేరిట పెడుతూ వచ్చారట. అయితే ఆమె రష్యాలో మోడల్ గా నటిగా ఉన్న సమయంలో కూడా కొన్ని ఆస్తులు సంపాదించుకున్నారు. పవన్ మాత్రం ఆమె పేరిట ఇతర దేశాలలో కొన్ని వేలకోట్ల రూపాయలు ఆస్తులు కొన్ని ఆమె పేరిట రిజిస్ట్రేషన్ చేయించారట. పవన్ కళ్యాణ్ కు అన్నా లేజీనావోతో పెళ్లి జరిగిన అప్పటినుంచి ప్రతి సంవత్సరం కొన్ని ఆస్తులను ఆమె పేరిట పెడుతూ రావడంతోనే ఇప్పుడు వాళ్ల ఆస్తి ఇంత పెరిగిందని తెలుస్తుంది. ఈ రకంగా టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోల భార్యల కంటే పవన్ కళ్యాణ్ మూడవ భార్య అత్యంత ధనవంతురాలిగా మారిపోయింది అంటున్నారు జనాలు.