ట్రాన్స్పరెంట్ శారీలో త‌మ‌న్నా అందాల విందు.. ఇది అరాచ‌కం కాదు అంత‌కుమించి!

ఎంత మంది కొత్త హీరోయిన్లు వస్తున్న త‌మ ఫామ్ ను కోల్పోకుండా వ‌రుస సినిమాలు చేస్తున్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా ఒకటి. తమన్నా ఇండస్ట్రీ లోకి వచ్చి 15 ఏళ్లు పైనే అయింది. అయినా సరే ఈ అమ్మడి క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు.

ప్రస్తుతం సీనియర్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిన తమన్నా.. తెలుగులో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా `భోళా శంక‌ర్‌` సినిమాలో నటిస్తోంది. అలాగే తమిళంలో సూపర్ స్టార్ రజ‌నీకాంత్ సరసన `జైలర్` మూవీలో హీరోయిన్ గా ఎంపిక అయింది.

మ‌రోవైపు బాలీవుడ్ లో ప‌లు ప్రాజెక్టులు టేకప్ చేసిన తమన్నా.. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్ర‌త్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. త‌ర‌చూ గ్లామ‌ర‌స్ ఫోటో షూట్ల‌తో నెట్టింట ఈమె చేసే ర‌చ్చ అంతా ఇంతా కాదు.

తాజాగా వైట్ కలర్ ట్రాన్స్పరెంట్ శారీలో అందాల విందు చేసింది. నాభి సొగ‌సులు, ఎగ‌సిప‌డే ఎద అందాలు చూపిస్తూ య‌మా హాట్ గా ఫోటోల‌కు ఫోజులిచ్చింది.

ప్ర‌స్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఈ పిక్స్ చూసి ఇది అరాచ‌కం కాదు అంత‌కుమించి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మ‌రికొంద‌రు త‌మ‌న్నా అందాల‌పై క‌విత‌లు రాసేస్తున్నారు.