ట్రాన్స్పరెంట్ శారీలో త‌మ‌న్నా అందాల విందు.. ఇది అరాచ‌కం కాదు అంత‌కుమించి!

ఎంత మంది కొత్త హీరోయిన్లు వస్తున్న త‌మ ఫామ్ ను కోల్పోకుండా వ‌రుస సినిమాలు చేస్తున్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా ఒకటి. తమన్నా ఇండస్ట్రీ లోకి వచ్చి 15 ఏళ్లు పైనే అయింది. అయినా సరే ఈ అమ్మడి క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం సీనియర్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిన తమన్నా.. తెలుగులో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా `భోళా శంక‌ర్‌` సినిమాలో నటిస్తోంది. అలాగే తమిళంలో సూపర్ స్టార్ రజ‌నీకాంత్ […]