ఎంత మంది కొత్త హీరోయిన్లు వస్తున్న తమ ఫామ్ ను కోల్పోకుండా వరుస సినిమాలు చేస్తున్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా ఒకటి. తమన్నా ఇండస్ట్రీ లోకి వచ్చి 15 ఏళ్లు పైనే అయింది. అయినా సరే ఈ అమ్మడి క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం సీనియర్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిన తమన్నా.. తెలుగులో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా `భోళా శంకర్` సినిమాలో నటిస్తోంది. అలాగే తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ […]
Tag: Tamannaah latest pics
మినీ డ్రెస్‌లో తమన్నా సెగలు.. ఆగమాగం అవుతున్న కుర్రాళ్లు!
మిల్కీ బ్యూటీ తమన్నా త్వరలోనే `గుర్తుందా శీతాకాలం` సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రానికి నాగ శేఖర్ దర్శకత్వం వహించాడు. ఇందులో మేఘా ఆకాష్, కావ్యశక్తి, సుహాసిని, ప్రియదర్శి తదితరులు కీలక పాత్రలు పోషించగా.. కాలభైరవ సంగీతాన్ని అందించాడు. నాగశేఖర్ మూవీస్ బ్యానర్‌పై నాగశేఖర్, భావన, రవి సంయుక్తంగా నిర్మించారు. అనేక వాయిదాల అనంతరం ఈ చిత్రాన్ని డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే మేకర్స్ జోరుగా […]
తమన్నాను ఇంత హాట్‌గా ఎప్పుడైనా చూశారా..సెగలు పుట్టిస్తోందిగా!
మిల్కీ బ్యూటీ తమన్నా.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. `శ్రీ` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ.. హ్యాపీడేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగింది. తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లోనూ నటించి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇక ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు గడుస్తున్నా.. తమన్నా హవా ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం […]