యానిమల్‌ను క్లాసికల్ లిస్టులో చేర్చిన బన్నీ.. ఏ యాంగిల్ లో నీకు ఈ మూవీ క్లాసికల్‌గా కనిపించింది భయ్యా అంటూ..!!

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చివరిగా వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్న అల్లు అర్జున్ ఇటీవల యానిమల్ మూవీ వీక్షించి ఆ సినిమా రివ్యూ ఇవ్వ‌టంతో మ‌రోసారి వైర‌ల్ అవురున్నాడు. ఓవైపు యానిమల్ సినిమాపై విపరీతంగా ట్రోల్స్ వస్తున్న నేపథ్యంలో పార్లమెంట్లో యానిమల్ పై అనేక రకాల విమర్శలు వినిపిస్తున్నాయి. సమాజానికి పట్టిన ఓ రోగం యానిమల్ మూవీ అంటూ చాలామంది విశ్లేషిస్తున్నారు. […]

ఆ రీజన్ తో తన 36 ఎకరాల మామిడి తోట అమ్మేసిన సందీప్ రెడ్డి.. అసలు ఏం జరిగిందంటే..?!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏఫీల్డ్‌లో అడుగుపెట్టి సక్సెస్ సాధించాలంటే ఎంతో కష్టపడాల్సి వస్తుంది. కొత్త వాళ‌కి ఏళ్ల తరబడి నిర్మాతలు, దర్శకులు, హీరోలు అంటూ ఇలా ఆఫీసులో చెట్టు తిరిగితే కానీ అవకాశాలు రావు. అయితే అలా ఎంతో కష్టపడి స్టార్ట్ డైరెక్టర్గా ఎదిగిన వారిలో సందీప్ రెడ్డి వంగా ఒకడు. తాను దర్శకుడుగా ఏనాటికైనా రాణిస్తానని విశ్వాసంతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సందీప్ తను డైరెక్టర్‌గా అర్జున్ రెడ్డి మూవీని స్వయంగా నిర్మించాడు. ఈ సినిమా బడ్జెట్ […]

చిరంజీవి, కుష్బూ, త్రిషాలపై పరువు నష్టం దావా వేసిన మన్సూర్.. చెప్పిందే నిజం చేశాడుగా..!!

దళపతి విజయ్ హీరోగా.. త్రిష కృష్ణ హీరోయిన్ గా సంజయ్ దత్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ లియో. ఈ సినిమా తమిళ్ ఇండస్ట్రీలో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో భాగమైన మరో యాక్టర్ మన్సూర్ అలీఖాన్. ఈ సినిమా హిట్ తర్వాత మన్సూర్ అలీఖాన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంటు త్రిష పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్‌గా వైరల్ అయ్యాయి. వీటిపైన […]

అల్లు అర్జున్ కి స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చిన అభిమాని.. ఆ అమ్మాయి టాలెంట్ చూస్తే నోరెళ్లబెడతారు (వీడియో)..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఫ్యాన్ బేస్ అంతకు అంతకు పెంచుకుంటూ పోతున్న బన్నీకి సపరేట్ అల్లు ఆర్మీ కూడా ఏర్పడింది. దీంతో తన రాబోయే సినిమాల కోసం అల్లు అర్జున్ మరింతగా కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్‌కు ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. ఇక ఎప్పటికప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా అతనికి సర్ప్రైజ్‌ల మీద […]

స్టార్ డైరెక్టర్ కొరటాల శివపై కేసు నమోదు.. కారణం ఇదే..!!

శ్రీమంతుడు సినిమా మూవీ కాపీరైట్స్ వ్యవహారం పై కేసు నమోదు అయ్యి ఆ కేసుకు హైకోర్టులో సంచల తీర్పు ఇచ్చారు. ఫోర్జరీ మోసం అభ‌యోగాలకు ఆధారాలు లేవని వివరించిన హైకోర్టు.. వాటిపై కేసు కొనసాగింపు చెల్లదని వివరించింది. కేవలం దర్శకుడు, రచయిత కాపీరైట్ ఉల్లంఘన కేసు విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని న్యాయమూర్తి.. జ‌స్టిస్ కే సురేందర్ రెడ్డి తీర్పునిచ్చాడు. 8 మంది రచయితల కమిటీ శ్రీమంతుడు మూవీ నవల కాపీఅని తెల్చిందని గుర్తు చేశారు. అంతమాత్రాన అది […]

నితిన్ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమాలో.. ఆ సీన్ విజయ్ రష్మిక రిలేషన్ గురించేనా.. !?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న నితిన్ తాజాగా నటించిన సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యాన్. ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ శ్రీ లీల హీరోయిన్గా నటించింది . వక్కంత వంశీ చాలా టైం గ్యాప్ తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు . ఫుల్ టు ఫుల్ కామెడీ ఎంటర్టైర్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో నితిన్ పర్ఫామెన్స్ టు కేక అంటున్నారు జనాలు […]

“యానిమల్ సినిమాలో ఆమెను చూశాక నిద్ర పట్టట్లేదు”.. తృప్తి దిమ్రి పై పుష్ప రాజ్ నాటీ కామెంట్స్..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా యానిమల్ . డిసెంబర్ 1న ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది . అంతేకాదు ఈ సినిమాలో రన్బీర్ కపూర్ పెర్ఫార్మెన్స్ కేక పెట్టించే రేంజ్ లో ఉంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు . రష్మిక మందన్నా బోల్డ్ పెర్ఫార్మెన్స్ తృప్తి న్యూడ్ పర్ఫామెన్స్ అభిమానులకి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది . మరి […]

ఆ డైరెక్టర్ దర్శకత్వంలోనే సితారా ఎంట్రీ ప్లాన్ చేస్తున్న మహేశ్.. ఘట్టమనేని ఫ్యాన్స్ కి ఇంతకంటే ఏం కావాలి..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో మనకు తెలిసిందే. ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రాకముందు నుంచే తన తండ్రి తన తాత రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించేసుకుంది. అయితే సితార ను ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావడం ఖాయం . ఆమెను ఇండస్ట్రీలోకి హీరోయిన్గా కచ్చితంగా తీసుకొస్తామంటూ మహేష్ కూడా చెప్పుకొచ్చారు . మహేష్ ఒకవేళ సితార ను ఇంట్రడ్యూస్ చేయాలి […]

‘డోంట్ వర్రి ..త్వరలోనే అది నిజం చేస్తా”..? ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసిన సమంత..!!

స్టార్ హీరోయిన్ సమంత.. ఏ పోస్ట్ పెట్టిన అది సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారుతుంది . మరీ ముఖ్యంగా నాగచైతన్యకు విడాకులు ఇచ్చేసిన తర్వాత ఆమె పెట్టే ప్రతి పోస్ట్ ని ఎక్కడో ఒకచోట అతగాడికి లింక్ పెడుతున్నారు అభిమానులు . అయితే రీసెంట్గా సమంత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది . స్కూల్ పిల్లలతో ఆటలాడుతూ టైం పాస్ చేస్తూ మైండ్ రిలాక్స్ చేసుకున్న సమంత.. ” ఈ ప్రపంచాన్ని మార్చాలి అంటే కచ్చితంగా […]