‘డోంట్ వర్రి ..త్వరలోనే అది నిజం చేస్తా”..? ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసిన సమంత..!!

స్టార్ హీరోయిన్ సమంత.. ఏ పోస్ట్ పెట్టిన అది సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారుతుంది . మరీ ముఖ్యంగా నాగచైతన్యకు విడాకులు ఇచ్చేసిన తర్వాత ఆమె పెట్టే ప్రతి పోస్ట్ ని ఎక్కడో ఒకచోట అతగాడికి లింక్ పెడుతున్నారు అభిమానులు . అయితే రీసెంట్గా సమంత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది . స్కూల్ పిల్లలతో ఆటలాడుతూ టైం పాస్ చేస్తూ మైండ్ రిలాక్స్ చేసుకున్న సమంత..

” ఈ ప్రపంచాన్ని మార్చాలి అంటే కచ్చితంగా పేపర్ , పెన్ “అవసరం అంటూ చెప్పుకొచ్చింది . అంతేకాదు స్కూల్ . టీచర్స్ కూడా అందులో ప్రధానం అంటూ పోస్ట్ చేసింది. సమంత చెప్పింది అక్షరాల సత్యం .ఏదైనా సరే చిన్నతనం నుంచే మనలో మార్పు రావాలి అంటున్నారు అభిమానులు. అంతేకాదు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సమంత ఇక సినిమాలకు గుడ్ బాయ్ చెప్పేసింది అని..

సినిమాలు చేయదు అని ప్రచారం జరుగుతుంది . అయితే అదంతా ఫేక్ అని త్వరలోనే సమంత ఆ వార్తలను ఫేక్ ప్రూవ్ చేస్తూ కొత్త సినిమాను అనౌన్స్ చేయబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. దీంతో ఫ్యాన్స్ కూడా ఆమె నెక్స్ట్ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి సమంత మయో సైటీక్ నుండి పూర్తిగానే కోలుకుంది అనమాట..!!

 

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)