“యానిమల్ సినిమాలో ఆమెను చూశాక నిద్ర పట్టట్లేదు”.. తృప్తి దిమ్రి పై పుష్ప రాజ్ నాటీ కామెంట్స్..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా యానిమల్ . డిసెంబర్ 1న ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది . అంతేకాదు ఈ సినిమాలో రన్బీర్ కపూర్ పెర్ఫార్మెన్స్ కేక పెట్టించే రేంజ్ లో ఉంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు . రష్మిక మందన్నా బోల్డ్ పెర్ఫార్మెన్స్ తృప్తి న్యూడ్ పర్ఫామెన్స్ అభిమానులకి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది .

మరి ముఖ్యంగా తృప్తి నటించిన బోల్ సీన్స్ అయితే కుర్రాళ్లకు నిద్ర పట్టనీకుండా చేస్తున్నాయి . తాజాగా యానిమల్ సినిమా చూసిన పుష్పరాజ్ తనదైన స్టైల్ లో మాస్ రివ్యూ ఇచ్చాడు. రన్బీర్ పర్ఫామెన్స్ కేక అని రష్మిక నటన సూపర్ అని .. తృప్తి దు హార్ట్ బ్రేకింగ్ యంగ్ లేడీ పర్ఫామెన్స్ అని ఓ రేంజ్ లో కేక పెట్టించేసాడు . సందీప్ రెడ్డి వంగ గురించి ఓ రేంజ్ లో పొగిడేస్తూ ట్విట్ చేశారు . దీంతో పుష్పరాజ్ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

ప్రజెంట్ అల్లు అర్జున్.. పుష్ప 2 సినిమా షూట్ బిజీ గా ఉన్నాడు. ఈ సినిమాతో గ్లోబల్ స్ధాయిలో గుర్తింపు సంపాదించుకోవడానికి ట్రై చేస్తున్నాడు బన్ని. అంతేకాదు.. ఈ సినిమా తరువాత మరో కొన్ని బిగ్ ప్రాజెక్ట్స్ ని ఓకే చేశాడు బన్ని..!!