ట్రోలర్స్ ని మరింత రెచ్చగొడుతున్న హాట్ యాంకర్ రష్మీ.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్ ..

బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ యాంక‌ర్‌గా రష్మీకి ఏ రేంజ్‌లో పాపులారిటీ వ‌చ్చిందో ప్రత్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. న‌టుడు, కమెడియన్ సుధీర్ తో పలు ప్రత్యేక షోలు చేసి అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. పలు టీవీ షోలో టిఆర్పి రేటింగ్ కోసం అతనితో స్టేజిపై పెళ్లి కూడా చేసుకుంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు ఎప్పటి నుంచి తెగ వైరల్ అవుతున్నాయి. వీటిపై ఇద్దరు స్పందించి క్లారిటీ ఇచ్చిన రూమర్లు […]

నాగ్ ” నా సామిరంగా ” మూవీ 8 డేస్ కలెక్షన్స్ ఇవే..!

కింగ్ నాగార్జున తాజాగా నటించిన మూవీ ” నా సామి రంగ “. ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో అల్లరి నరేష్ మరియు రాజ్ తరుణ్ కీలక పాత్రలు వహించారు. ఇక సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా భారీ వసూళ్లను సైతం సాధించింది. ఇక ఎనిమిది రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా 44.8 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. విజయ్ […]

ఇంతకాలం లేడీస్ కి హీరోలు మాత్రమే క్రష్ అనుకున్నాము.. కానీ మొట్టమొదటిసారి ఓ డైరెక్టర్ కూడా అయ్యాడు.. ఆ అందగాడు ఎవరంటే

సాధారణంగా ప్రతి అమ్మాయికి కూడా ఈ తరం హీరోలంటే ఎంతో ఇష్టం. అలానే ఈ తరం హీరోలలో గర్ల్స్ కి చాలా మంది క్రష్ కింద ఉంటారు. వాళ్ల నటనకి అందానికి ఫిదా అయి వాళ్లకి క్రష్ అవుతూ ఉంటారు లేడీస్. కానీ మొట్టమొదటిసారి ఒక డైరెక్టర్ కి కూడా క్రష్ అయ్యారు లేడీస్ అందరూ. ఆ దర్శకుడు మరెవరో కాదు.. ప్రశాంత్ వర్మ. హనుమాన్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ విజయాన్ని అందుకున్న ప్రశాంత్ వర్మ […]

సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చే.. న్యూస్ చెప్పిన అమితాబ్..!

ప్రస్తుతం మహేష్ నటించిన మూవీ ” గుంటూరు కారం “. ఎన్నో అంచనాల నడుమ సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన ఈ మూవీ దారుణమైన ఫలితాన్ని చవిచూసింది. ఇక శ్రీ లీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించాడు. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇలాంటి సినిమా రావడంతో ఫ్యాన్స్ చాలా ఫీల్ అయ్యారని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా అలా ఫినిష్ అయిందో లేదో మరోవైపు నెక్స్ట్ […]

అయోధ్యలో రాముడిపై అలాంటి పోస్ట్ పెట్టిన అనసూయ.. సీక్రెట్ రివీల్..!

ఎంతోమంది కోట్లాదిమంది కల నిన్న నెరవేరింది. అయోధ్య ప్రతిష్ట అనేది ఇప్పటి కల కాదు 500 ఏళ్ల నాటికల. రాముడి విగ్రహ ప్రతిష్టాపన ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదగా జరిగింది. ఇక ఈ కార్యక్రమానికి పలువురు సినీ సెలబ్రిటీలతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఇక వెళ్ళలేని వారు దూరదర్శన్ ఛానల్ నుంచి లైవ్ చూశారు. ఇక తాజాగా యాంకర్ అనసూయ అయోధ్య రాముడు పై ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ని షేర్ చేసింది. […]

ఆ హీరోని రెండో పెళ్లి చేసుకోబోతున్న త్రిష.. బయటపడ్డ అసలు సీక్రెట్..!

స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తెలుగు తో పాటు తమిళ్ భాషలో కూడా నటిస్తూ ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ ” లియో ” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి మిక్స్డ్ టాక్స్ అంతం చేసుకుంది. ఇక కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ కి 40 ఏళ్ల దాటుతున్న పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఇక ఇదిలా ఉంటే.. కోలీవుడ్ విజయ్ […]

” ది రాజా సాబ్ ” మూవీలో జాయిన్ కానున్న మరో సీనియర్ హీరో… పక్కా బ్లాక్ బస్టర్ అంటున్న ఫ్యాన్స్..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ” ది రాజా సాబ్ ” అనే ఓ భారీ పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై డార్లింగ్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి. ఇక ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి వినిపిస్తుంది. ఈ మూవీలో తండ్రి పాత్ర కూడా ఉంటుందని.. ఆ పాత్రలో మరో సీనియర్ హీరో కనిపించే అవకాశం […]

జక్కన్న – మహేష్ మూవీ లాంచింగ్ డేట్ రివిల్… పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..!

కొత్త ఏడాది మొదలైంది. కొత్త ఏడాదిలో కొత్త కొత్త సినిమాలను మనం చూడవచ్చు. ఇక ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న‌ సినిమాలలో రాజమౌళి మరియు మహేష్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాపై వీరిద్దరి అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. మహేష్ మరియు జక్కన్న సినిమాకి సంబంధించిన అప్డేట్ ఒకటి ప్రస్తుతం వినిపిస్తుంది. అదేంటంటే..9, 2024న తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది సందర్భంగా ఈ మూవీని అధికారికంగా లాంచ్ చేయాలని మేకర్స్ […]

వాట్.. సలార్ సినిమాలో ప్రభాస్ మరీ ఇంత దారుణంగా ప్రవర్తించాడా.. చూస్తుంటేనే గూస్బంస్ వస్తున్నాయి గా (వీడియో)

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇటీవలే సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా లో ప్రభాస్ కటౌట్ ముందు తేలిపోయిన షారుక్ ఖాన్ మూవీ డిజాస్టర్ గా మిగిలింది. కోట్ల మంది మనసులను దోచుకున్న డార్లింగ్ ఈ సినిమాతో మరోసారి తమ ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చాడు. ఇక‌ 2:55 గంటల మూవీలో కేవలం 2.35 నిమిషాలు మాత్రమే మాట్లాడాడు ప్రభాస్. […]