త్వరలోనే ఆ తెలుగు హీరో ఛాప్టర్ క్లోజ్.. టైం దగ్గరపడిపోయింది..ఇక రోజులే..!!

సినిమా ఇండస్ట్రీ అంటేనే మాయాలోకం.. రంగుల ప్రపంచం.. ఎప్పుడు ఏదైనా జరగొచ్చు.. ఇది జరుగుతుంది అని మనం రాసి పెట్టుకుంటే కచ్చితంగా అది జరగదు. ఇది జరగదు అని మనం అనుకుంటే కచ్చితంగా అది జరుగుతుంది ..అలాంటిదే సినిమా ఇండస్ట్రీ అలాంటివి సినిమా ఇండస్ట్రీలో ఎన్నో జరిగాయి . అయితే రీసెంట్గా ఒక హీరోకి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. మంచితనానికి మరో మారుపేరుగా ఇండస్ట్రీలో ట్యాగ్ చేయించుకున్న ఈ హీరో […]

సినిమా చేయడానికి ఆ బాలీవుడ్ హీరో ఛాన్స్ ఇచ్చిన నో చెప్పిన పూరి జగన్నాథ్.. కారణం ఏంటంటే..?

ప్రస్తుతం టాలీవుడ్ సినిమాల హావ‌వా పాన్ ఇండియా రేంజ్ లో నడుస్తున్న సంగతి తెలిసిందే. వరుస తెలుగు సినిమాల డైరెక్టర్లు బాలీవుడ్ జనాలను ఆకట్టుకుంటూ మంచి సినిమాలు తెరకెక్కించి సక్సెస్ సాధిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ప్రతి తెలుగు హీరో గాని డైరెక్టర్ గాని పాన్ ఇండియా రేంజ్ లో సినిమాల్లో పనిచేస్తున్నారు. తెలుగు సినిమా డైరెక్టర్లతో సినిమా చేయడానికి బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా పోటీ పడుతున్నారు. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో రణబీర్ […]

ఆహ్వానం అందినా కూడా ఉపాసన అయోధ్యకు వెళ్లకపోవడానికి కారణం ఇదే.. బయటపడ్డ మెగా కోడలి నిజస్వరూపం..!

సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్తని బాగా ట్రెండ్ చేస్తున్నారు జనాలు . మనకు తెలిసిందే ప్రెసెంట్ దేశవ్యాప్తంగా రామనామాలతో మారు మ్రోగిపోతున్నాయి. అయోధ్యలో నిన్న జరిగిన అపూర్వఘట్టం అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. 500 ఏళ్ల హిందువుల కల నెరవేరడంతో దేశవ్యాప్తంగా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు . అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి చాలామంది స్టార్ సెలబ్రిటీస్ కి ఆహ్వానం అందింది . వాళ్ళల్లో మన రామ్ చరణ్ – ఉపాసన కూడా ఉన్నారు. […]

చిరంజీవి కూడా ఆ క్యాటగిరికి చెందిన వాడే.. అందం కోసం అలా చేశాడా..?

సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి స్పెషల్ క్రేజీ స్థానం ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి అంటే నమ్మకానికి నిజాయితీకి మరో మారుపేరు అంటూ చెప్పుకొస్తూ ఉంటారు . కాగా అలాంటి మెగాస్టార్ కూడా అందం కోసం ఒక సర్జరీ చేయించుకున్నాడు అన్న రూమర్ అప్పట్లో సినిమా ఇండస్ట్రీని షేక్ చేసి పడేసింది. ఎస్ చిరంజీవి కూడా తన అందం కోసం సర్జరీ చేయించుకున్నాడట . సినిమా ఇండస్ట్రీకి వచ్చిన […]

జిమ్ లో వర్క్ అవుట్లు చేస్తూ కుర్రాళ‌లో హీట్ పెంచేస్తున్న మృణాల్‌ ఠాగూర్..

సీతారామమ్‌ మూవీ తో టాలీవుడ్ కి అడుగుపెట్టిన మృణాల్ ఠాగూర్ మొదటి సినిమాతోనే బ్లాక్ బ‌స్టర్ ఖాతాలో వేసుకుని.. ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో ప్రిన్సెస్ నూర్జహాన్ గా, సీతా మహాలక్ష్మి గా రెండు పాత్రలోను ప్రేక్షకులను సాంప్రదాయ బద్ధంగా మెప్పించిన ఈమె కోట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. దీంతో మృణాల్‌కు టాలీవుడ్ లో వరుస అవకాశాలు దక్కుతున్నాయి. ఇప్పటికే నాని హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మృణాల్‌.. తన నెక్స్ట్ ప్రాజెక్టులో […]

బాలయ్య కొంప ముంచేస్తున్న బాబీ సినిమా న్యూ రూమర్.. నందమూరి ఫ్యాన్స్ కి ఎక్కడో మండుతున్నట్లుందే..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది . నందమూరి బాలయ్య ప్రజెంట్ ఇండస్ట్రీలో ఎలాంటి టాప్ స్థానంలో ఉన్నాడు మనకు తెలిసిందే. అఖండ- వీర సింహారెడ్డి -భగవంత్ కేసరి ఇలాంటి బిగ్ బ్లాక్ బస్టర్ హిట్స్ బ్యాక్ టు బ్యాక్ అందుకొని సినిమా ఇండస్ట్రీలో టాప్ స్థానంలో కొనసాగుతున్నాడు .   ప్రజెంట్ బాలయ్య బాబీ దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయిన విషయం తెలిసిందే. […]

అందరు మంచివాడు అనుకుంటున్న ప్రశాంత్ వర్మ..ఆ విషయంలో ఇంత దుర్మాగుడా..? బయటపడ్డ నిజం..!!

ప్రశాంత్ వర్మ.. ఇప్పుడు ఈ పేరు సినిమా ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా తేజ సజ్జా నటించిన హనుమాన్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రశాంత్ వర్మ పేరు హై స్థానంలో ట్రెండ్ అవుతుంది. హనుమాన్ సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కించాడు అంటూ పలువురు సినీ ప్రముఖులు ఆయనను పొగిడేస్తున్నారు . అంతేకాదు ప్రశాంత్ వర్మ ఇండస్ట్రీకి దొరికిన ఒక ఆణిముత్యం అంటూ ఓ రేంజ్ లో ప్రశంసలు కురిపిస్తున్నారు. […]

సల్మాన్ ఖాన్ నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు.. ప్రభాస్ తల్లి సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..

బాలీవుడ్ సీనియర్ యాక్ట్రెస్ భాగ్యశ్రీ 1989లో మేనే ప్యార్ కియా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. హిందీలోనే కాకుండా తెలుగులోనే రెండు సినిమాల్లో నటించి భారీ పాపులాటి దక్కించుకుంది భాగ్యశ్రీ. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చత్రపతి సినిమాలో కీలకపాత్రలో మెరిసిన ఈమె.. 2022లో వచ్చిన ప్రభాస్ మూవీ రాదేశ్యామ్‌లో ప్రభాస్‌కు తల్లిగా నటించింది. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ కావడంతో ఈమెకు ఫుల్ క్రేజ్ వచ్చింది. అప్పటి నుంచి ఆమె ప్రభాస్ రీల్ మదర్‌గా […]

అయోధ్య ఆహ్వానం అందినా.. ఎన్టీఆర్ వెళ్ళక పోవడానికి కారణం అదేనా..?!

అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట నిన్న అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈమహ‌తర‌ కార్యానికి దేశం నలుమూలల నుంచే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు హాజరై సందడి చేశారు. ప్రధాన మోడీ చేతుల మీదగా ఈ కార్య‌క్ర‌మం జరిగింది. ఇక అయోధ్యలో జరిగిన కార్యక్రమంలో అన్ని రంగాల నుంచి వేల మంది ప్రముఖులు హాజరయ్యారు. సినీ రంగం నుండి కూడా చాలామందికి ఆహ్వానాలు అందాయి. దాంతో ఈ ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఇండస్ట్రీలో ప్రముఖులు […]