బాలయ్య కొంప ముంచేస్తున్న బాబీ సినిమా న్యూ రూమర్.. నందమూరి ఫ్యాన్స్ కి ఎక్కడో మండుతున్నట్లుందే..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది . నందమూరి బాలయ్య ప్రజెంట్ ఇండస్ట్రీలో ఎలాంటి టాప్ స్థానంలో ఉన్నాడు మనకు తెలిసిందే. అఖండ- వీర సింహారెడ్డి -భగవంత్ కేసరి ఇలాంటి బిగ్ బ్లాక్ బస్టర్ హిట్స్ బ్యాక్ టు బ్యాక్ అందుకొని సినిమా ఇండస్ట్రీలో టాప్ స్థానంలో కొనసాగుతున్నాడు .

 

ప్రజెంట్ బాలయ్య బాబీ దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ఒక రూమర్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. బాలయ్యకు విలన్ గా ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ నటించబోతున్నాడు అంటూ సరికొత్త ప్రచారం రూపొందుకుంది. దీనిపై చిత్ర బృందం అఫీషియల్ ప్రకటన చేయనప్పటికీ నందమూరి ఫ్యాన్స్ కూడా ఈ విషయాన్ని నమ్మేస్తున్నారు.

బాలయ్య సినిమాలో యంగ్ హీరో విలన్ అంటే కచ్చితంగా సినిమా షేడ్స్ మారిపోతాయి.. టాక్ కూడా మారిపోతుంది అంటూ చెప్పుకొస్తున్నారు . బాలయ్య బాబు సినిమాకి సంబంధించిన ఈ రూమర్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. కొంతమంది ఇదంతా ఫేక్ అంటుంటే మరి కొంతమంది బాబి అలాంటి తిక్కల డెసిషన్ తీసుకున్న తీసుకుంటాడు అంటూ బాబిని ట్రోల్ చేస్తున్నారు..!!