అందరు మంచివాడు అనుకుంటున్న ప్రశాంత్ వర్మ..ఆ విషయంలో ఇంత దుర్మాగుడా..? బయటపడ్డ నిజం..!!

ప్రశాంత్ వర్మ.. ఇప్పుడు ఈ పేరు సినిమా ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా తేజ సజ్జా నటించిన హనుమాన్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రశాంత్ వర్మ పేరు హై స్థానంలో ట్రెండ్ అవుతుంది. హనుమాన్ సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కించాడు అంటూ పలువురు సినీ ప్రముఖులు ఆయనను పొగిడేస్తున్నారు .

అంతేకాదు ప్రశాంత్ వర్మ ఇండస్ట్రీకి దొరికిన ఒక ఆణిముత్యం అంటూ ఓ రేంజ్ లో ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఇలాంటి టైంలోనే సోషల్ మీడియాలో ప్రశాంత్ వార్మ పై నెగిటివ్ ట్రోలింగ్ మొదలైంది . ఎక్కడ మంచి ఉంటే అక్కడ చెడు ఉంటుంది.. అన్నది ఎంత నిజమో ..ఎక్కడ పొగుడుతూ ఉంటారో అక్కడ ట్రోల్ చేసేవారు కూడా ఉంటారు ..అన్నది అంతే నిజం.

సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రశాంత్ వర్మను నెగిటివ్గా ట్రోల్ చేసే వాళ్ళు ఎక్కువగా అయిపోయారు. ప్రశాంత్ వర్మ పైకి చాలా సాఫ్ట్ గా కనిపిస్తాడు అని ..కానీ షూటింగ్ టైంలో చాలా ర్యూడ్ గా మారిపోతాడు అని .. ఆయన చెప్పిన విధంగా సీన్స్ చేయకపోతే ఆయన ఒక దుర్మార్గుడిగా బిహేవ్ చేస్తాడు అని.. అరిచేస్తాడు అని కోపం పీక్స్ కి వెళ్ళిపోతుంది అని ఓ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు జనాలు..!!