ఆహ్వానం అందినా కూడా ఉపాసన అయోధ్యకు వెళ్లకపోవడానికి కారణం ఇదే.. బయటపడ్డ మెగా కోడలి నిజస్వరూపం..!

సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్తని బాగా ట్రెండ్ చేస్తున్నారు జనాలు . మనకు తెలిసిందే ప్రెసెంట్ దేశవ్యాప్తంగా రామనామాలతో మారు మ్రోగిపోతున్నాయి. అయోధ్యలో నిన్న జరిగిన అపూర్వఘట్టం అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. 500 ఏళ్ల హిందువుల కల నెరవేరడంతో దేశవ్యాప్తంగా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు . అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి చాలామంది స్టార్ సెలబ్రిటీస్ కి ఆహ్వానం అందింది .

వాళ్ళల్లో మన రామ్ చరణ్ – ఉపాసన కూడా ఉన్నారు. అయితే నిన్న జరిగిన రామ మందిర ప్రారంభోత్సవానికి ఉపాసన ఎందుకు హాజరు కాలేదు అన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఉపాసన క్లింకార కోసమే ఈ ప్రారంభోత్సవానికి హాజరు కాలేదు అంటూ తెలుస్తుంది . అంత మంది జనాల మధ్య క్లింకారాని తీసుకువెళ్తే కచ్చితంగా ఇన్ఫెక్షన్ లాంటివి వస్తాయి అని ..డాక్టర్స్ చెప్పారట .

ఆ కారణంగానే ఉపాసనకు వెళ్లాలని ఉన్నా కూడా ఆగిపోయిందట. ప్రజెంట్ ఇదే న్యూస్ ట్రెండ్ చేస్తున్నారు మెగా అభిమానులు . బిడ్డ కోసం ఎంతకైనా ఏం వదులుకోవడానికైనా సిద్ధపడుతుంది ఒక తల్లి అని ప్రూవ్ చేసింది ఉపాసన అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో సోష్సల్ మీడియాలో ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారిపోయింది..!