త్వరలోనే ఆ తెలుగు హీరో ఛాప్టర్ క్లోజ్.. టైం దగ్గరపడిపోయింది..ఇక రోజులే..!!

సినిమా ఇండస్ట్రీ అంటేనే మాయాలోకం.. రంగుల ప్రపంచం.. ఎప్పుడు ఏదైనా జరగొచ్చు.. ఇది జరుగుతుంది అని మనం రాసి పెట్టుకుంటే కచ్చితంగా అది జరగదు. ఇది జరగదు అని మనం అనుకుంటే కచ్చితంగా అది జరుగుతుంది ..అలాంటిదే సినిమా ఇండస్ట్రీ అలాంటివి సినిమా ఇండస్ట్రీలో ఎన్నో జరిగాయి . అయితే రీసెంట్గా ఒక హీరోకి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.

మంచితనానికి మరో మారుపేరుగా ఇండస్ట్రీలో ట్యాగ్ చేయించుకున్న ఈ హీరో ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది . గత కొంతకాలంగా హిట్స్ లేక అల్లాడిపోతున్న ఈ హీరో వేరే హీరో సినిమాల కోసం ఈయన నటించిన సినిమాలను పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాడు . అంతేకాదు చాలా సినిమాలకు డబ్బింగ్ చెప్పి అభిమానులను ఆకట్టుకున్నాడు .

అయితే ఇప్పుడు ఈ హీరో సినిమా ప్రమోషన్స్ కోసం ఒక్కడు అంటే ఒక్క హీరో కూడా ముందుకు రావడం లేదు . అంతేకాదు ఫ్యూచర్లో ఈ హీరోకి సపోర్ట్ చేస్తారు అన్న నమ్మకాలు కూడా లేవు. దీంతో ఇండస్ట్రీకి ఎంత చేసిన ఇంతే అంటూ విసుక్కుపోయిన ఆ హీరో ఇండస్ట్రీ నుంచి తప్పుకోవాలి అంటూ ఆలోచిస్తున్నాడట. ప్రసెంట్ ఇదే న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు..!
!