ఆ హీరోని రెండో పెళ్లి చేసుకోబోతున్న త్రిష.. బయటపడ్డ అసలు సీక్రెట్..!

స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తెలుగు తో పాటు తమిళ్ భాషలో కూడా నటిస్తూ ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ ” లియో ” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి మిక్స్డ్ టాక్స్ అంతం చేసుకుంది. ఇక కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ కి 40 ఏళ్ల దాటుతున్న పెళ్లి మాత్రం చేసుకోలేదు.

ఇక ఇదిలా ఉంటే.. కోలీవుడ్ విజయ్ దళపతి తో కలిసి ఎన్నో సినిమాలలో నటించిన త్రిష.. అందరిని ఆకట్టుకుంది. ఇక త్రిష వాళ్ళ విజయ్ కుటుంబంలో మనస్పార్ధాలు మొదలయ్యాయట. అతని భార్య సంగీత విడిగా ఉన్నట్లు గత కొద్ది కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దీనిపై వీరిద్దరూ ఏ మాత్రం స్పందించలేదు. ఇక ఒకానొక సమయంలో త్రిష మరియు విజయ్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. వీటిపై కూడా వీరిద్దరూ నోరు విప్పలేదు.

ఇక తాజాగా దీనిపై ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమిళ్ సీనియర్ జర్నలిస్ట్ పాండియన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నటి త్రిష ఇంట్లో ఐటి దాడులు నిర్వహించి కోటి విలువైన డైమండ్ నక్లీస్లను గుర్తించారు. అయితే దాని గురించి ఆమెను ఐటి అధికారులు ప్రశ్నించగా.. ఆ నక్లీస్ ను నటుడు విజయ్ తనకు బహుమతిగా ఇచ్చాడని త్రిష నాకు తెలిపిందని.. జర్నలిస్ట్ పాండియన్ తెలిపారు. ప్రస్తుతం ఈయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక దీంతో.. ఈమె త్వరలోనే విజయ్ ని రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.