సినిమా ఇండస్ట్రీలో రిలేషన్షిప్స్ అనేటివి చాలా చాలా ఫన్నీగా ఉంటాయి. మరీ ముఖ్యంగా లవ్ డేటింగ్ అనేటివి వెటకారంగా ఉంటాయి. ఎప్పుడు ఎవరిని ప్రేమిస్తారో.. ఎప్పుడు ఎవరితో విడాకులు తీసుకుంటారో.. ఎప్పుడు ఎవరితో బ్రేకప్ చెప్పుకుంటారో.. అస్సలు గుర్తుపట్టలేం ..ఆలోచించలేం . అలాంటి లిస్టు పెద్దదే. అయితే వన్స్ వాళ్ళు విడిపోయాక జీవితాంతం బద్ధ శత్రువులు గానే ఉంటారా ..? అంటే నో అని చెప్పాలి . చాలా హ్యాపీగా సరదాగా మాట్లాడుకుంటారు . హగ్గులు చేసుకుంటారు […]
Tag: social media
పో..ఆఖరికి అది కూడా సంకనాకిపాయే.. ఇక పూజా హెగ్డే బ్రతుకు బస్టాండే..!!
ఉన్నది పాయే.. ఉంచుకున్నది పాయే.. ప్రజెంట్ పూజా హెగ్డే పరిస్థితి అలాగే తగలడింది . ఇన్నాళ్లు సినిమా ఇండస్ట్రీలో ఆఫర్లు రాలేదు అంటూ చాలా చాలా బాధపడింది . ఇక తన కెరియర్ క్లోజ్ అంటూ ఫిక్స్ అయిపోయింది . ఏదో గుడ్డిలో మెల్లగా రాకరాక ఒక ఆఫర్ వచ్చింది. రవితేజ తరువాత నటించే సినిమాలో అమ్మడు హీరోయిన్గా సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపించాయి. దీంతో మళ్లీ ఇండస్ట్రీలో పూజా హెగ్డే తన పునర్ వైభవం అందుకోబోతుంది […]
“పుష్ప గాడి రూలింగ్ స్టార్ట్ కాబోతుందిరోయ్”.. ఫ్యాన్స్ కి రోమాలు నిక్కబొడ్చుకునే అప్డేట్ ఇచ్చిన సుకుమార్..!
ప్రజెంట్ సినీ లవర్స్ వెయ్యి కళ్ళతో వెయిట్ చేస్తున్న సినిమాలలో వన్ ఆఫ్ ద బిగ్ బడా సినిమా పుష్ప2. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంత వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సినిమాకి సంబంధించిన ఒక్క అప్డేట్ రిలీజ్ అయినా సరే అభిమానులు పిచ్చెక్కినట్లు ఊగిపోతున్నారు . రీసెంట్గా సినిమాకి సంబంధించి ఒక ఫేక్ వార్త సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది . దీంతో సోషల్ మీడియాలో జనాలు పుష్ప2కి సంబంధించిన ఫేక్ […]
యానిమల్ సినిమాలో “నాన్న” అనే పదం ఎన్నిసార్లు వాడారో తెలుసా..? సందీప్ రెడ్డి వంగా సంచలన రికార్డ్..!
యానిమల్.. ఈ సినిమా ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో మనకు తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . అంతేకాదు సినీ చరిత్రను తిరగరాసింది. ఏకంగా 900 కోట్లు కలెక్ట్ చేసి అభిమానులకు మంచి అనుభూతిని కలగజేసింది . ఈ సినిమా అంతా ఫాదర్ సెంటిమెంట్ ఆధారంగా తెరకెక్కిన విషయం తెలిసిందే. రన్బీర్ కపూర్ నటన ఈ సినిమాకి హైలైట్ గా మారింది. అనిల్ కపూర్ […]
ఈ సింపుల్ చిట్కాలతో మలబద్ధకం నుంచి విముక్తి పొందండి..!
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా అజీర్ణ, మలబద్ధకం సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వీటినుంచి విముక్తి పొందేందుకు అనేక చిట్కాలను వాడుతున్నారు. ఇక ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాలను పాటిస్తే మీ మాల బద్దకాన్ని తరిమి కొట్టవచ్చు. రోజుకు నాలుగు నుంచి ఐదు లీటర్ల నీటిని తాగడంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. ఎక్కువగా నీరు తాగడంతో జీర్ణ ప్రక్రియ సులభంగా అవుతుంది. చెడు వ్యాధులు బయటకు వస్తాయి. అలానే మలబద్ధకం మరియు జీర్ణ […]
మీలో ఈ లక్షణాలు కనిపిస్తుంటే ప్రోటీన్ లోపం ఉన్నట్లే.. ఇంతకీ అవేంటంటే..?
ప్రతి ఒక్కరికి శరీరానికి సరిపడా పోషకాలు ఖచ్చితంగా అవసరం. లేకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. శరీరానికి కావలసిన పోషకాలు అన్ని సమపాళ్లల్లో ఉంటేనే మనం హెల్తీగా ఉంటాం. విటమిన్లు, మినరల్స్, ఖనిజాలు ఇలా ఏవి తక్కువైనా వాటి ప్రభావం కచ్చితంగా కనిపిస్తుంది. ఫలితంగా ఎన్నో రోగాలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాగని అధిక పోషకాలు ఉన్నా ప్రమాదమే. కాబట్టి అన్ని సమపాళలో ఉండేలా చూసుకోవాలి. ఈ క్రమంలో చాలా మంది ప్రోటీన్ లోపంతో ఇబ్బంది […]
నెలకు నాలుగుసార్లు బన్నీ భార్య స్నేహారెడ్డి .. తిరుమల ఎందుకు వెళ్తుందో తెలుసా..? పెద్దింటి కోడలు ఇలా కూడా చేస్తారా..?
చాలామంది స్టార్ సెలబ్రిటీస్ బయట కనిపించడానికి ఇష్టపడరు. స్టార్ హీరోల భార్యలు కొంతమంది మాత్రమే అలా బయట ఎటువంటి సెక్యూరిటీ లేకుండా తిరుగుతూ ఉంటారు. వాళ్లలో ఒకరే మన బన్నీ భార్య స్నేహ రెడ్డి . పైకి ఎంత స్టైలిష్ గా ఉంటుందో భక్తి భావం కూడా అంతాగానే ఉంటుంది . స్నేహ రెడ్డి చాలా స్టైలిష్ గా ఉంటుంది. ట్రెండీగా ఉంటుంది. తన భర్త పిల్లలకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూనే ఉంటుంది . […]
ఇలా మీ మార్నింగ్ అలవాట్లను మార్చుకుని కొలెస్ట్రాల్ని తరిమికొట్టండి..!
చెడు ఆహార అలవాట్లు, పేలవమైన జీర్ణశైలి కారణంగా చాలామంది చెడు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. దీని ద్వారా అనేక సమస్యలు కూడా ఏర్పడుతున్నాయి. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవడానికి సరైన జీర్ణశైలిని కలిగి ఉండాలి. పోషకాహారం తీసుకోవాలి. పొద్దున్నే ఇక్కడ చెప్పిన అలవాట్లు ఫాలో అయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఉదయాన్నే మేల్కొన్న వెంటనే వేడి నీటిలో నిమ్మరసం వేసుకుని తాగాలి. ఇందులో విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉండడంతో కొలెస్ట్రాల్ నివారిస్తుంది. అలానే ఓట్ […]
స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లతో అమ్మ పిలుపుకు దూరం.. నిపుణులు ఏం చెప్తున్నారంటే..?
ఇటీవల కాలంలో పెరిగిన టెక్నాలజీ కొత్త సమస్యలను తెచ్చిపెడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్లు పెరిగిపోవడంతో అవి చాలామంది నిజజీవితంలో భాగమైపోయాయి. ప్రతిక్షణం స్మార్ట్ ఫోన్ చేతిలో ఉండాల్సిందే. పని ప్రదేశంలో మాత్రం ల్యాప్టాప్ కంపల్సరీ. ఈ క్రమంలో వీటిని అధికంగా వాడడం వల్ల సంతాన సమస్యలు తలెత్తుతున్నాయని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. యునైటెడ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్.. ఇటీవల టెడ్ ఎక్స్ ఈవెంట్ ను నిర్వహించారు. టెడెక్స్ అనేది […]









