“తమ్ముడు తమ్ముడే ..పేకాట పేకాటే”.. మాజీ లవర్ తో అలియా చేసిన పనికి ఫ్యాన్స్ షాక్(వీడియో)..!!

సినిమా ఇండస్ట్రీలో రిలేషన్షిప్స్ అనేటివి చాలా చాలా ఫన్నీగా ఉంటాయి. మరీ ముఖ్యంగా లవ్ డేటింగ్ అనేటివి వెటకారంగా ఉంటాయి. ఎప్పుడు ఎవరిని ప్రేమిస్తారో.. ఎప్పుడు ఎవరితో విడాకులు తీసుకుంటారో.. ఎప్పుడు ఎవరితో బ్రేకప్ చెప్పుకుంటారో.. అస్సలు గుర్తుపట్టలేం ..ఆలోచించలేం . అలాంటి లిస్టు పెద్దదే. అయితే వన్స్ వాళ్ళు విడిపోయాక జీవితాంతం బద్ధ శత్రువులు గానే ఉంటారా ..? అంటే నో అని చెప్పాలి . చాలా హ్యాపీగా సరదాగా మాట్లాడుకుంటారు .

హగ్గులు చేసుకుంటారు .. ముద్దులు పెట్టుకుంటూ ఉంటారు. కాగా రీసెంట్గా అలియా భట్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆలియా భట్ గతంలో వరుణ్ ధావన్ ను ప్రేమించింది అన్న వార్తలు బాగా వైరల్ అయ్యాయి. వీళ్ళిద్దరూ చనువుగా ఉన్న పిక్స్ కూడా నెట్టింట ట్రెండ్ అయ్యాయి .

అయితే ఆ తర్వాత కొన్ని కారణాల చేత వీళ్ళు కూడా బ్రేకప్ చెప్పుకున్నారు అంటూ ప్రచారం జరిగింది . ఆ తర్వాత అలియార్ రన్బీర్ కపూర్ ని పెళ్లి చేసుకుంది. రీసెంట్గా ఫిలింఫేర్ అవార్డ్స్ లో వీళ్ళు మెరిసారు. ఆ అవార్డ్స్ లో వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ గా మాట్లాడుకుంటూ గట్టిగా హగ్ చేసుకున్న పిక్చర్స్ వీడియోస్ వైరల్ అవుతున్నాయి . దీంతో సోషల్ మీడియాలో వీళ్ళకి సంబంధించిన వీడియో బాగా ట్రెండ్ అవుతుంది. కొందరు వీరి బంధం ముగిసిపోలేదు అంటుంటే .. మరికొందరు తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే దేని పని దానిదే అంటున్నారు జనం..!!

 

 

View this post on Instagram

 

A post shared by Filmfare (@filmfare)