సినీ ఇండస్ట్రీలో వారసత్వంగా ఎంతో మంది స్టార్ సెలబ్రిటీస్ పిల్లలు అడుగుపెట్టి తమ సత్తా చాటుకుంటూ మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకునే దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వచ్చిన ప్రతి అవకాశాన్ని చక్కగా వాడుకుంటూ తమదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కించుకుంటున్నారు. తమ అందం, నటన నైపుణ్యాలతో తల్లిదండ్రులకు మించిన వారసులుగా సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం పైన చూస్తున్న ఫోటోలో ఉన్న […]
Tag: Alia bhatt
ఆలియా భట్- రణబీర్ మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా..?
బాలీవుడ్ లో క్యూట్ కపుల్ గా పేరు సంపాదించిన జంటలలో అలియా భట్, రణబీర్ జంట కూడా ఒకరు.. వీరిద్దరు ప్రేమించుకొని మరీ వివాహం చేసుకున్నారు. ఒకవైపు కుటుంబ బాధ్యతలను చేపడుతూనే మరొకవైపు సినిమాలలో బిజీగా ఉంటుంది ఆలియా భట్. అలాగే అప్పుడప్పుడు కూతురుతో కలిసి దిగినటువంటి కొన్ని ఫోటోలను అలియా భట్ , రణబీర్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా వీరిద్దరి మధ్య వయసు తేడా ఎంత అనే విషయాన్ని ఇటీవల అభిమానులతో […]
అలియా భట్ కి ఆ తెలుగు హీరో అంటే అంత ఇష్టమా? ఏకంగా ఇంట్లో ఫోటో కూడా పెట్టేసుకుందా..?
అలియాభట్ ..బాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ బ్యూటీ .అలియాభట్ ఎంత అందంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ..పర్ఫెక్ట్ ఫిగర్ అనే చెప్పాలి .. అంతేకాదు సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉంటుంది . తనదైన స్టైల్ లో దూసుకుపోతూ ఉంటుంది . మరీ ముఖ్యంగా తన లైఫ్ని ఎలా తనకు నచ్చినట్లుగా గడపాలి అనుకుంటుందో అదే విధంగా గడుపుతుంది . అంతేకాదు అలియాభట్ గురించి తాజాగా ఒక న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. […]
మెట్ గాల ఈవెంట్లో పూల చీరతో మెరిసిన ఆలియా.. సారీ స్పెషాలిటీస్ ఇవే..?!
బాలీవుడ్ ముద్దుగా ఆలియా భట్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన ఈ అమ్మడు ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆలియా తాజాగా మేట్‌గాల 2024 రెడ్ కార్పెట్ ఈవెంట్లో సందడి చేసింది. ఈ కార్యక్రమంలో ఆలియా భట్ అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఈ ఈవెంట్లో పాల్గొనడానికి, ప్రత్యేకంగా కనిపించడానికి, స్పెషల్ గా డిజైన్ చేయించిన రంగు రంగు పువ్వులతో ఉన్న చీరలు ధరించి […]
కియారా, ఆలియాతో కలిపి భారత్ లో ఓటు హక్కు లేని స్టార్ హీరోయిన్లు వీళ్లే..!!
ఓటు అనేది ప్రతి ఒక్కరి సాధారణ హక్కు. సామాన్యుల నుంచి సెలబ్రిటీలు వరకు ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి ఒకరి బాధ్యత. అయితే చాలామందికి ఓటు వేయడం కుదరకపోవచ్చు. పరిస్థితుల ప్రభావం వల్ల అలాంటి సందర్భాలు ఏర్పడతాయి. ఇక సామాన్యుల సంగతి అలా ఉంచితే ఇండియాలోనే పలువురు హీరోయిన్లు ఇప్పటివరకు ఓటు హక్కును వినియోగించుకోలేదట. వినడానికి విచిత్రంగా ఉన్న ఇప్పటివరకు వారు ఒక్కసారి కూడా ఓటు వేయలేదు అంటూ తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు అసలు ఓటు హక్కును […]
RRR ను తలద్దన్నే సినిమా వచ్చేస్తుందోచ్.. హీరో ఎవరంటే..ఫుల్ డీటెయిల్స్ ఇవే..!!
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది. ఆర్ ఆర్ ఆర్ ను మించిపోయే రేంజ్ లో మరో సినిమా రాబోతుందా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . రణం రౌద్రం రుధిరం .. ఈ సినిమా పేరుతో రాజమౌళి భారీ మూవీని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . కోట్లు కొల్లగొట్టింది . అంతేనా కోట్లాదిమంది ఇండియన్స్ ఎప్పుడెప్పుడా..? అంటూ ఎదురుచూసిన ఆస్కార్ అవార్డుని […]
వాట్..అలియా భట్ కి పుట్టింది ట్విన్సా..? సోషల్ మీడియాని షేక్ చేస్తున్న పిక్స్..!!
ఇది వినడానికి షాకింగ్ గా ఉన్న ప్రెసెంట్ సోషల్ మీడియాలో ఇదే న్యూస్ బాగా బాగా వైరల్ గా మారింది . ప్రెసెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో బాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని ఫోటోలు బాగా బాగా వైరల్ గా మారాయి. ఒక్కసారిగా అభిమానులు షాక్ అయిపోతున్నారు . పెద్ద హీరోయిన్ మనకు బురిడీ కొట్టిందా..? మనల్ని మోసం చేసిందా..? అంటూ షాక్ అయిపోతున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆలియా భట్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ […]
ఆ స్టార్ హీరో సినిమాలో బంపర్ ఆఫర్ కొట్టేసిన ఆలియా భట్.. లక్ అంటే ఇది కదా..!
అలియా భట్.. పరిచయం అవసరంలేని పేరు. నిత్యం తన అందచందాలను సోషల్ మీడియాలో ఆరబోస్తూ ఎప్పటికప్పుడు మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ స్టార్ హీరో సినిమాలో అవకాశం కొట్టేసింది. మరి ఆ స్టార్ హీరో మరెవ్వరో కాదు మహేష్ బాబు. ఇటీవల గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ భారీ డిజాస్టర్ ని వెలుగు చూశాడు. ఇక ప్రస్తుతం రాజమౌళి తో మహేష్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. […]
రాజమౌళి చెప్పిన ఆ విషయానే నేను ఇప్పటికీ ఫాలో అవుతున్అవుతున్నా.. ఆలియా భట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
బాలీవుడ్ స్టార్ బ్యూటీ అలియా భట్ కు టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఓ కీలాక పాత్రలో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ మూవీ షూటింగ్ టైంలో ఆలియా భట్ రాజమౌళి మధ్యన ఏదో గొడవ జరిగిందంటూ వార్తలు గతంలో తెగ వైరల్ అయన సంగతి తెలిసిందే. అయితే వాటిలో నిజమెంతుందో తెలియదు గానీ.. తాజాగా అలియా భట్ రాజమౌళి […]