ఈ మధ్యకాలంలో సినీ స్టార్స్ వేదికలపై ఓపెన్గా తమ ప్రైవేటు అండ్ పర్సనల్ విషయాలను బయట పెట్టేస్తున్నారు. రీసెంట్గా అక్కినేని నాగార్జున మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . అక్కినేని నాగార్జున తాజాగా నటించిన సినిమా “నా సామి రంగ” . సంక్రాంతి కానుకగా బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది . ఫ్యామిలీలని బాగా ఎంటర్టైన్ చేసింది . నాటి డైలాగ్స్ చిలిపి అల్లర్లు […]
Tag: social media
‘ కాటేరమ్మ ‘ దేవత అసలు కథ ఇదేనా.. వింటుంటేనే గుండెల్లో వణుకు వస్తుందే..
స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల నటించిన మూవీ సలార్. బ్లాక్ బస్టర్ రికార్డులు సృష్టించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుని.. భారీ సక్సెస్ అందుకుంది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ దాదాపు ఆరేళ్ల తర్వాత మళ్లీ ఇలాంటి సాలిడ్ సక్సెస్ దక్కించుకున్నాడు. దీంతో చాలా కాలానికి సరైన హిట్ పడిందంటూ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం […]
యాంకర్ సుమ చేసిన సాహాయం గుర్తుచేసుకొన్ని ఎమోషనల్ అయినా బిగ్ బాస్ సోహెల్.. ఇంతకీ ఏం చేసిందంటే..?
బిగ్బాస్ ఫేమ్ సోహేల్.. సైడ్ హీరోగా, శ్రీ కానేటి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ బూట్ కట్ బాలరాజు. గ్లోబల్ ఫిలిమ్స్, కథవేరుంటది బ్యానర్ల పై సంయుక్తంగా ఈ సినిమాని సోహెల్ ప్రొడ్యూస్ చేశాడు. ఈ సినిమాలో మేఘా లేక హీరోయిన్గా నటిస్తుండగా.. సునీల్, సిరి హనుమంత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఫుల్ ఆఫ్ ఎంటర్టైనర్ గా సాగే ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ తో ఈ సినిమా రూపొందింది. ఫిబ్రవరి 2న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు.. భీమ్ […]
“లిప్ కిస్ ఇస్తా..కానీ అది మాత్రం కంపల్సరీ” ..మీనాక్షి మైండ్ బ్లోయింగ్ కండీషన్ విన్నారా..?
మీనాక్షి చౌదరి… ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఈ పేరు మారు మ్రోగిపోతుంది. మీనాక్షి చౌదరి తాజాగా నటించిన సినిమా గుంటూరు కారం . మహేష్ బాబు సరసన ఈ సినిమాలో అవకాశమందుకున్నప్పటినుంచి ఆమె పేరుకు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. అయితే ఈ సినిమాలో అమ్మడు పర్ఫామెన్స్ మాత్రం చాలా తక్కువ.. స్క్రీన్ స్పేస్ అస్సలు లేదు . సినిమాలో గెస్ట్ పాత్ర అని అంటున్నారు జనాలు. ఈ సినిమా హిట్ అయితే అమ్ముడు కెరియర్ ఏ […]
భారత్ ” ఫైటర్ ” మూవీ 3 డేస్ కలెక్షన్స్ ఇవే..!
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోగా దీపిక పదుకోన్ హీరోయిన్గా దర్శకుడు సిద్ధార్థ ఆనంద్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ” ఫైటర్ “. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయినయి మూవీ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ మూవీ డీసెంట్ బజ్ మధ్య రిలీజ్ అయ్యి మొదటి రోజు యావరేజ్ ఓపెనింగ్స్ ని అందుకుంది. కానీ రెండో రోజు మాత్రం భారీ జంప్ ని తీసుకుంది. ఇక దీంతో ఈ మూవీ మూడో […]
శ్రీలంకని తన అందాలతో షేక్ చేస్తున్న బలగం బ్యూటీ.. చూసుకున్నోడికి చూసుకున్నంత..!
హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ చిన్ననాటి నుంచే యాక్టింగ్ చేస్తూ ఎంతోమంది ప్రేక్షకులని సంపాదించుకుంది. ఇక ఇటీవలే బలగం మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయాన్ని దక్కించుకుంది. ఇక ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కి వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఈమె ఇటీవలే ఊస్తాద్ అనే సినిమాలో నటించింది. ఇక ఇదిలా ఉంటే ఈ ముద్దుగుమ్మ తాజాగా కొన్ని ఫోటోలను తన సోషల్ […]
కెరీర్ లో ఎన్నో గొప్ప విజయాలు.. 30 సినిమాలలో కథానాయకుడు.. చివరికి ఫోటోలో..!
సాధారణంగా చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టడం అంటేనే పెద్ద యుద్ధం చేసినట్లు. అందులో హీరోగా అరంగేట్రం చేయడం అంటే మామూలు పని కాదు. అలాంటి ఛాన్స్ వస్తే ఎవ్వరూ వదులుకోరు కూడా. కానీ ఓ యంగ్ హీరో మాత్రం తన సినీ కెరీర్ మంచి సక్సెస్ లో ఉన్నప్పుడే ఇండస్ట్రీని వదిలేశాడు. రెండు దశాబ్దాల క్రితం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అలా అడుగు పెట్టాడు లేదు మంచి పాపులారిటీ దక్కింది. చూడడానికి కూల్ గా ఉండడంతో ఫ్యామిలీ ఆడియన్స్ […]
2025 సంక్రాంతి వార్ : మళ్లీ కర్చీఫ్ వేసిన కింగ్ నాగార్జున..
2024 సంక్రాంతి వార్ ఎలా కొనసాగిందో అందరికీ తెలుసు. టాలీవుడ్ నుంచి ఐదు సినిమాలు వరకు పండగ డేట్స్ పై కర్చీఫ్లు వేసుకుని ఆఖరికి నాలుగు సినిమాలు సంక్రాంతికి వచ్చాయి. ఐదో సినిమా తప్పుకున్న ఇప్పటివరకు సరైన ప్రతిఫలం అందలేదు. ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు 2025 సంక్రాంతికి కూడా ఇదే పరిస్థితి ఏర్పడబోతోంది. ఈ ఏడాది సంక్రాంతి సినిమాలకు కర్చీఫ్లు వేయడం 2023 ఆఖరిలో మొదలైతే.. ఈసారి ఏకంగా 11 నెలలు ముందే మొదలైపోయింది. […]
“చచ్చిన ప్రభాస్ తో సినిమా చేయను”.. తెగేసి చెప్పిన తెలుగు బ్యూటీ.. ఎందుకంటే..?
ఎవ్వరైనా సరే రెబెల్ హీరో ప్రభాస్ తో నటించే ఛాన్స్ వస్తే అస్సలు మిస్ చేసుకోరు. అసలు ఆయనతో కనీసం రెండు సెకండ్లు అయినా సరే స్క్రీన్ షేర్ చేసుకోవాలి అని .. ఎంతోమంది స్టార్ హీరోయిన్స్ వెయిట్ చేస్తున్నారు . ఈ విషయం మన అందరికీ తెలిసిందే . అయితే ఇండస్ట్రీలో ఉన్న స్టార్ నటి మాత్రం ప్రభాస్ తో చచ్చిన సిస్టర్ రోల్ లో నటించను అంటూ తెగేసి చెప్పేస్తుందట . ప్రజెంట్ […]









