శ్రీలంకని తన అందాలతో షేక్ చేస్తున్న బలగం బ్యూటీ.. చూసుకున్నోడికి చూసుకున్నంత.‌.!

హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ చిన్ననాటి నుంచే యాక్టింగ్ చేస్తూ ఎంతోమంది ప్రేక్షకులని సంపాదించుకుంది. ఇక ఇటీవలే బలగం మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయాన్ని దక్కించుకుంది.

ఇక ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కి వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఈమె ఇటీవలే ఊస్తాద్ అనే సినిమాలో నటించింది. ఇక ఇదిలా ఉంటే ఈ ముద్దుగుమ్మ తాజాగా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేసింది. తాజాగా లైఫ్ని ఎంజాయ్ చేయడానికి శ్రీలంక వెళ్లిన కావ్య అక్కడ కొన్ని హాట్ ఫొటోస్ ని తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మోకాలు కూడా దాటని బట్టలు ధరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది కావ్య. ప్రస్తుతం ఈమె ఫోటోలు చూసిన ప్రేక్షకులు..” ఫేమ్ వచ్చే కొద్ది బట్టల సైజు తగ్గుతుంది. నువ్వు కూడా ఈ ట్రెండ్ నే ఫాలో అవుతున్నావ్ గా. ఉండొచ్చు గాని మరి అంత దారుణంగా ఉండకూడదు ” అంటూ మండిపడుతున్నారు.