భారత్ ” ఫైటర్ ” మూవీ 3 డేస్ కలెక్షన్స్ ఇవే..!

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోగా దీపిక పదుకోన్ హీరోయిన్గా దర్శకుడు సిద్ధార్థ ఆనంద్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ” ఫైటర్ “. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయినయి మూవీ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.

ఈ మూవీ డీసెంట్ బజ్ మధ్య రిలీజ్ అయ్యి మొదటి రోజు యావరేజ్ ఓపెనింగ్స్ ని అందుకుంది. కానీ రెండో రోజు మాత్రం భారీ జంప్ ని తీసుకుంది. ఇక దీంతో ఈ మూవీ మూడో రోజు భారీ వసూళ్లు కలెక్ట్ చేసింది. మూడో రోజు ఈ మూవీ 27.6 కోట్ల నెట్ వసూళ్లు ఇండియా వైడ్ గా అందుకుంది. దీంతో మొత్తంగా మూడు రోజుల్లో ఫైటర్ 93.4 వర్క్ ని టచ్ చేసింది.

ఇక నాలుగో రోజు ఫుల్ హాలిడే కాబట్టి భారీ వసూళ్లు రాబట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ మూవీ వీకెండ్ కి ఎంతటి వసూళ్లు రాబడుతుందో చూడాలి మరి. ఇక ప్రస్తుతం ఈ మూవీ త్రీ డేస్ కలెక్షన్స్ సోషల్ మీడియాలో నెట్టింటి వైరల్ గా మారాయి. ఇక రానున్న రోజుల్లో ఏమైనా పికప్ అయ్యి బాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.