“లిప్ కిస్ ఇస్తా..కానీ అది మాత్రం కంపల్సరీ” ..మీనాక్షి మైండ్ బ్లోయింగ్ కండీషన్ విన్నారా..?

మీనాక్షి చౌదరి… ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఈ పేరు మారు మ్రోగిపోతుంది. మీనాక్షి చౌదరి తాజాగా నటించిన సినిమా గుంటూరు కారం . మహేష్ బాబు సరసన ఈ సినిమాలో అవకాశమందుకున్నప్పటినుంచి ఆమె పేరుకు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. అయితే ఈ సినిమాలో అమ్మడు పర్ఫామెన్స్ మాత్రం చాలా తక్కువ.. స్క్రీన్ స్పేస్ అస్సలు లేదు .

సినిమాలో గెస్ట్ పాత్ర అని అంటున్నారు జనాలు. ఈ సినిమా హిట్ అయితే అమ్ముడు కెరియర్ ఏ రేంజ్ లో తిరిగిపోతుందో అని అంతా అనుకున్నారు . సిన్ కట్ చేస్తే సినిమా రిలీజ్ తర్వాత మీనాక్షిని పట్టించుకోవడమే మానేశారు. ఇలాంటి క్రమంలోనే మీనాక్షి చౌదరి సైతం బోల్డ్ గా డెసిషన్స్ తీసుకుంటుంది . సినిమాల్లో హాట్ గా నటించడానికి లిప్ కిస్ చేయడానికి సిద్ధమంటూ ప్రకటించింది.

అంతేకాదు క్యారెక్టర్ డిమాండ్ చేస్తే మాత్రమే ..అలాంటి లిప్ కిస్ సీన్స్ లో నటిస్తానని .. లేకపోతే నాకంటూ కొన్ని లిమిట్స్ ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చింది . అంటే మీనాక్షి చౌదరి లిప్ కిస్ ఇవ్వాలి అంటే కచ్చితంగా డైరెక్టర్ ఆ కథను అంత బాగా రాసుకోవాలని మాట . చూద్దాం మరి ఈ అదృష్టం ఏ హీరోకి దక్కుతుందో..? మొత్తానికి మీనాక్షి కూడా ఇండస్ట్రీలో పద్ధతులను బాగానే పట్టేసింది..!!