ఈసారి నందమూరి కుటుంబం నుంచి పోటీ చేస్తున్న నేతల స్థానాలలో అధికార పార్టీ అభ్యర్థులు చెమటలు పట్టిస్తున్నారు. కుప్పంలో గత ఎన్నికలలోనే చంద్రబాబు చావు తప్పి కన్నులొట్టబోయిన చందంగా గెలిచారు. కొన్ని రౌండ్లలో వెనుకబడిపోయారు. బాలకృష్ణ మాత్రం వరుసగా రెండవ సారి హిందూపురంలో గెలిచినా ఆయన స్థాయికి తగ్గే మెజార్టీ రాలేదు. ఇక తొలిసారి ఎన్నికలలో పోటీ చేసిన బాలయ్య అల్లుళ్ళు లోకేష్ మంగళగిరిలో, శ్రీ భరత్ విశాఖ ఎంపీగా ఓడిపోయారు. మరోసారి ఈ నలుగురు అవే […]
Tag: Bharat
భారత్ ” ఫైటర్ ” మూవీ 3 డేస్ కలెక్షన్స్ ఇవే..!
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోగా దీపిక పదుకోన్ హీరోయిన్గా దర్శకుడు సిద్ధార్థ ఆనంద్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ” ఫైటర్ “. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయినయి మూవీ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ మూవీ డీసెంట్ బజ్ మధ్య రిలీజ్ అయ్యి మొదటి రోజు యావరేజ్ ఓపెనింగ్స్ ని అందుకుంది. కానీ రెండో రోజు మాత్రం భారీ జంప్ ని తీసుకుంది. ఇక దీంతో ఈ మూవీ మూడో […]
బాలయ్య అల్లుడు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నాడా..!!
నందమూరి కుటుంబం నుంచి ఇప్పటికే ఎంతోమంది సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి బాగానే సక్సెస్ అయ్యారు. అలాంటి వారిలో బాలకృష్ణ ,ఎన్టీఆర్ ,కళ్యాణ్ రామ్ తదితరులు ఉన్నారని చెప్పవచ్చు. ఇక బాలయ్య కుటుంబం నుంచి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. బాలయ్య కూతుర్లలో చిన్న కూతురు తేజస్విని అన్ స్టాపబుల్ షో కోసం క్రియేటివ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తూ ఈ షో సక్సెస్ లో భాగమౌతోంది. దీంతో బాలయ్య చిన్న కూతురు […]
ఎంపీగానే బాలయ్య చిన్నల్లుడు..!
గత కొన్ని రోజులుగా బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్ సీటు విషయంలో అనేక రకాల కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. లోకేష్ కంటే బాగా మాట్లాడగల భరత్‌ని రాజకీయంగా ఎదగనివ్వకూడదని చంద్రబాబు, లోకేష్ చూస్తున్నారని, అందుకే నెక్స్ట్ ఎన్నికల్లో భరత్‌కు సీటు ఇవ్వకూడదని డిసైడ్ అయ్యారని..పొత్తు ఉంటే విశాఖ ఎంపీ సీటు జనసేనకు ఇవ్వాలని లేని పక్షంలో బీసీ వర్గానికి చెందిన పల్లా శ్రీనివాస్‌కు విశాఖ ఎంపీ సీటు ఇవ్వాలని చూస్తున్నారని వైసీపీ అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున […]
చినబాబు కోసం భరత్ బలి?
తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ మినహా ఏ యువ నాయకుడు కూడా దూకుడుగా పనిచేయకూడదు…యువ నేతలంతా లోకేష్ వెనుకే ఉండాలి. ఎవరైనా దూకుడుగా పనిచేస్తే వారికి బ్రేకులు తప్పదు. ఇది టీడీపీలో జరుగుతున్న తంతు అని వైసీపీ వర్గాలు అంటున్నాయి. వాస్తవానికి చెప్పాలంటే ఇందులో కూడా కాస్త వాస్తవాలే ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో లోకేష్ కంటే ఎఫెక్టివ్ గా పనిచేసే యువ నేతలు ఉన్నారు. అలాగే బాగా మాట్లాడే నాయకులు ఉన్నారు. కానీ వారిని మాత్రం […]
సీట్లు ఫిక్స్ చేస్తున్న జగన్…?
నెక్స్ట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ పనిచేస్తున్నారు…ఇప్పటివరకు ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న జగన్…ఇకపై పార్టీ కార్యక్రమాల్లో బిజీ అయ్యారు…అలాగే ఇంకా జనం మద్ధతు పెంచుకుని, ఈ సారి మరిన్ని ఎక్కువ సీట్లు గెలవాలని వైసీపీ ఎమ్మెల్యేలకు, నేతలని ఆదేశిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు అంతా గడప గడపకు వెళ్లాలని జగన్ ఆదేశించిన విషయం తెలిసిందే. అలాగే జగన్ సైతం జనంలోనే తిరగడం మొదలుపెట్టారు. ఇదే క్రమంలో ఈ మధ్య వరుసపెట్టి నియోజకవర్గానికి 50 మంది కార్యకర్తలతో […]
బాలయ్య చిన్నలుడుకు పవనే ప్లస్?
నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్న విషయం తెలిసిందే. రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే వైసీపీకి కాస్త గెలిచే అవకాశాలు తగ్గుతాయనే చెప్పొచ్చు. అయితే సీట్లు విషయం, సీఎం అభ్యర్ధి విషయంలో రెండు పార్టీలు గట్టిగా పంతం పట్టి కూర్చుంటున్నాయి..దీంతో ఈ మధ్య పొత్తు వ్యవహారంపై ఎలాంటి చర్చలు నడవటం లేదు. ఎవరికి వారే సింగిల్ గానే పోటీ చేస్తామని అన్నట్లు చెబుతున్నారు. అయితే సింగిల్ గా పోటీ చేస్తే వైసీపీకే బెనిఫిట్ […]
క్రికెటర్ సౌరవ్ గంగూలీ బయోపిక్.. హీరో ఎవరంటే?
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ జీవిత చరిత్ర ఆధారంగా ఓ బయోపిక్ రూపొందనుంది. ఇతను భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకున్నారు. కేవలం అద్భుతమైన ప్లేయర్ గానే కాకుండా, స్ఫూర్తిదాయకమైన కెప్టెన్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో ఓ సినీ తారతో ప్రేమాయణం నడిపినట్టు ఇటు క్రికెట్ లోకం, అటు సినిమా ప్రపంచంలో తీవ్రంగా ప్రచారం జరిగింది. క్రికెట్ నా జీవితం. ఆ క్రికెట్టే నన్ను గర్వంగా […]