టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ మరికొద్ది రోజుల్లో శంబాల సినిమాతో ఆడియన్స్ను పలకరించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసింది. గత కొద్ది కాలంగా ఆది నుంచి వచ్చిన సినిమాలన్ని డిజాస్టర్లుగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై ఫుల్ ఫోకస్ పెట్టిన ఆది.. ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్నాడట. అంతేకాదు.. మొదటి నుంచే ఈ కంటెంట్ బాగుండడంతో సినిమా స్టోరీ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తుంది. దీంట్లో భాగంగానే సినిమా ప్రమోషన్స్‌లో సైతం […]

