వెంకటేష్ హీరోగా నటించిన తాజా మూవీ ” సైంధవ్ “. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకుంది. ఇక వెంకటేష్ కెరీర్ లో ఈ సినిమా 75వ మూవీగా తెరకెక్కింది. శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో తమిళ్ హీరో ఆర్య, ఆండ్రియా, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ తదితరులు కీలక పాత్రలలో పోషించారు. అయితే మొదటి రోజు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో […]
Tag: saindhav
తెలుగు స్టేట్స్ లో మరీ దారుణంగా మారిన ” సైంధవ్ “.. ఏంటి బాసు ఇది…!
టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ తాజాగా నటించిన మూవీ ” సైంధవ్ “. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో వెంకీ హీరోగా నటించగా శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది. అంతేకాకుండా బాలీవుడ్ నటుడు నవజుద్దీన్ సిద్ధికి లాంటి టాలెంటెడ్ నటీనటులు ఈ సినిమాలో నటించారు. ఇక వెంకీ మామ కెరీర్లో 75వ మూవీగా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ […]
వెంకీ ” సైంధవ్ ” మూవీ యూఎస్ లేటెస్ట్ వసూళ్లు ఇవే..!
విక్టరీ వెంకటేష్ తాజాగా నటించిన మూవీ ” సైంధవ్ “. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది. ఇక ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు నవాజూద్దీన్ విలన్ గా నటించిన ఈ మూవీని శైలేష్ కొలను తెరకెక్కించాడు. ఇక నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ మూవీ ఈనెల 13న రిలీజ్ అయింది. ఇక అసలు మేటర్ ఏమిటంటే.. […]
వెంకీ ” సైంధవ్ ” మూవీ స్ట్రీమింగ్ పార్ట్నర్ అక్కడే..!
విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రద్ధ శ్రీనాథ్ , రుహాణి శర్మ అలానే ఆండ్రియా జెరెమియా సహా కోలీవుడ్ నటుడు ఆర్య లాంటి స్టార్స్ కలయికలో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ” సైంధవ్ “. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని కంటతడి పెట్టించింది. ఇక ఈ సినిమా థియేటర్ రిలీజ్ తర్వాత ” సైంధవ్ ” మూవీ ఎందులో స్ట్రీమింగ్ కి […]
వెంకటేష్ “సైంధవ్” సినిమాని మిస్ చేసుకున్న ఆ అన్ లక్కీ హీరో ఎవరో తెలుసా..? దరిద్రం అంటే ఇదేగా..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరో అనగానే అందరికీ గుర్తొచ్చేది మన వెంకీ. అంతటి స్థాయిని సంపాదించుకున్నాడు . తొడ కొట్టడాలు.. మీసం మెలివేయడాలు చేస్తున్న హీరోల సినిమాలు చూడలేకపోతున్న ఆడవాళ్లను థియేటర్స్ కి రప్పించే ఘనత అందుకున్నాడు మన వెంకి . అలాంటి వెంకీ ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్లీ ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాతో మన ముందుకు […]
వెంకీ ” సైంధవ్ ” మూవీతో శైలేష్ కొలను హ్యాట్రిక్ హిట్ కొడతాడా.. లేదా మహేష్ లాగా ఆశలు అడియాసలు చేస్తాడా..!
విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన తన విలక్షణ నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. ఇక వెంకి తాజాగా నటించిన మూవీ ” సైంధవ్ “. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ వెంకీ కెరీర్లో 75వ సినిమా. ఇక ఈ దర్శకుడు దర్శకత్వం వహించిన రెండు సినిమాలతో హ్యాట్రిక్ హిట్లను అందుకున్నాడు. ఇక దీంతో ఈయనకి మంచి పేరు సైతం లభించింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి యుగ దర్శకుడు […]
గుంటూరు కారం సంక్రాంతికి రిలీజ్ కానట్టేనా.. నిరాశలో ఫ్యాన్స్…
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. అయితే అప్పటికి సినిమా రెడీ అవుతుందా అన్న సందేహం అభిమానుల్లో నెలకొంది. మేకర్స్ ప్రకారం, ఈ చిత్రం 37 రోజుల షూటింగ్ మిగిలి ఉంది. నవంబర్‌లో రెండు పాటలను చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతికి సినిమా రిలీజ్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు. అయితే ఈ సినిమా షూటింగ్లో కొంత జాప్యం జరుగుతోందని అభిమానుల వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంబినేషన్ […]
అదిరిపోయిన వెంకటేష్ సైంధవ్ టీజర్..!!
సీనియర్ హీరో వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తన కెరియర్లో ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించి యంగ్ హీరోలకు పోటీగా తన సినిమాలను విడుదల చేస్తూ ఉన్నారు. చాలా మంది హీరోలతో కలిసి మల్టీస్టారర్ మూవీస్ కూడా చేశారు.. ఇప్పటికీ కూడా మల్టీస్టారర్ చిత్రాలు అంటే కచ్చితంగా వెంకటేష్ ని ఎంచుకుంటారు. అలాగే ఇటీవల రామానాయుడు అనే వెబ్ సిరీస్ లో కూడా నటించి మంచి క్రేజ్ అందుకున్నారు. ఈ వెబ్ సిరీస్ బోల్డ్ కంటెంట్‌తో […]
వెంకటేష్ ‘సైంధవ్’ విడుదల తేదీని ప్రకటన… వచ్చేది అప్పుడే!
టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ నటించిన తాజా యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రం సైంధవ్. ఈ సినిమా వెంకీ 75వ చిత్రంతా రాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తికాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ […]