సౌత్ సినీ ఇండస్ట్రీలోనే అత్యున్నతమైన హిస్టారికల్ సినిమాలలో కాంతారా కచ్చితంగా మొదటి వరుసలో ఉంటుంది. రిషబ్ శెట్టి హీరోగా.. తనే దర్శకత్వం వహిస్తూ రూపొందించిన ఈ సినిమా మొదట ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైనా.. రూ. 400 కోట్ల గ్రాస్ కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు.. ఈ సినిమాకు ప్రీక్వెల్‌గా తెరకెక్కిన కాంతారా చాప్టర్ 1 సైతం ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ దక్కించుకుంటుంది. ఈ క్రమంలోనే.. మూడు రోజుల్లో రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసుళ్లను కొల్లగొట్టి […]
Tag: rishab shetty
కాంతర కథ పుట్టుకకు ఆ ఘర్షణే కారణం.. రిషబ్ శెట్టి..!
రిషబ్ శెట్టి డైరెక్షన్‌లో తనే హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కాంతార చాప్టర్ 1. ఇటీవల ఆడియన్స్‌ను పలకరించి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేశాడు రిషబ్ శెట్టి. ఇందులో భాగంగా రిషబ్ మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. 20 ఏళ్ల క్రితం తన విలేజ్‌లో జరిగిన ఓ క్లాష్ కారణంగానే కాంతర కథ పుట్టింది అంటూ వివరించాడు. అందరూ ఈ సినిమా క్లైమాక్స్ గురించి మాట్లాడుతున్నారని.. […]
కాంతార దెబ్బకు రామ్ చరణ్, సల్మాన్ రికార్డ్స్ తుక్కుతుక్కు.. 3వ రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే..?
లేటెస్ట్ ప్రాజెక్ట్ కాంతార చాప్టర్ 1కు.. ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. కలెక్షన్ల పరంగా రికార్డ్‌లు క్రియేట్ చేస్తుంది. తాజాగా.. బాక్సాఫీస్ బరిలో.. బాలీవుడ్ కండలు వీరుడు సల్మాన్ ఖాన్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రికార్డులను సైతం చిత్తు చిత్తు చేసిన ఈ మూవీ.. మూడు రోజుల్లో పాన్ ఇండియా లెవెల్ లో సాధించిన నెట్ కలెక్షన్స్ ముందు.. ఈ ఇద్దరు స్టార్ హీరోల లేటెస్ట్ సినిమాల కలెక్షన్‌లు వెలవెలబోయాయి. […]
ఓజీ vs ఇడ్లీ కొట్టు vs కాంతార చాప్టర్ 1.. దసరా విన్నర్ ఎవరు..?
సినీ ఇండస్ట్రీఅంతా ఎక్కువగా పండుగ సీజన్ల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పండగ సీజన్లో తమ సినిమా రిలీజ్ అయితే.. సాధారణ రోజుల కన్నా ఎక్కువ కలెక్షన్లు కొల్లగొడతాయని.. దర్శక, నిర్మాతలు స్ట్రాంగ్ గా నమ్ముతూ ఉంటారు. ఈ క్రమంలోనే.. ఈ ఏడది దసరా ఫెస్టివల్ సీజన్‌లోనూ.. మూడు భారీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. దసరాకి వారం రోజులు ముందే ఓజీ సినిమాతో రంగంలోకి దిగాడు. అలాగే.. అక్టోబర్ 1న […]
కాంతార చాప్టర్ 1 మూవీ రివ్యూ.. రిషబ్ మ్యాజిక్ రిపీట్ చేశాడా..?
కోలీవుడ్ హీరో రిషబ్ శెట్టి నుంచి మూడేళ్ల క్రితం రిలీజ్ అయిన కాంతార.. ఏ రేంజ్‌లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుందో తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా తెలుగు ఆడియన్స్‌ను సైతం మంత్రముగ్ధులరు చేయడమే కాదు.. ఆడియన్స్‌లో గూస్‌బంప్స్ తెప్పించింది. ఇప్పుడు ఈ సినిమాకు ఫ్రీక్వల్ గా కాంతర చాప్టర్ 1 రిలీజ్ అయింది. రిషబ్ శెట్టి హీరోగా.. తానే డైరెక్షన్ వహించిన ఈ సినిమాలో హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ మెరవగా.. జయరాం, […]
కాంతార 1 టీంకు బిగ్ షాక్.. అడ్వాన్స్ బుకింగ్స్ ఫెయిల్..!
ప్రస్తుతం ఇండస్ట్రీలో చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా ప్రతి ఒక్క సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కోసం దక్కుతున్నాయి. ఆల్మోస్ట్ బడ్జెట్ రికవరీ అవుతుంది. స్టార్ హీరోలు, పెద్ద డైరెక్టర్లు కాదు.. మంచి కంటెంట్ ఉంటే అసలు పెద్దగా పరిచయం లేని చిన్న నటుల సైతం స్టార్ సెలబ్రెటీల్ గా పాన్ ఇండియన్ సక్సెస్ అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే.. కాంతార కూడా.. పాన్ ఇండియా రిలీజ్‌కు సిద్ధమైన సంగతి తెలిసిందే. భారీ […]
కాంతార 1: కాంట్రవర్సీలకు చెక్ పెట్టిన రిషబ్ శెట్టి..!
గత రెండు మూడు రోజులకు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్నా న్యూస్ రిషబ్‌శెట్టి కన్నడ మాట్లాడడం. ఈ వివాదం ఎంత పెద్ద దుమారంగా మారిందో తెలిసిందే. హైదరాబాద్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో తెలుగు ఆడియన్స్ కోసం స్పీచ్ ఇచ్చిన రిషబ్.. కన్నడలో మాట్లాడడం.. తెలుగు ప్రేక్షకుల కోపానికి కారణమైంది. ఈ క్రమంలోనే అంతో ఇంతో తెలుగు వచ్చిన అసలు.. తెలుగే రానివాడికి లాగా.. కన్నడలో స్పీచ్ ఇవ్వడమేంటి అంటూ మండిపడుతున్నారు నేటిజన్స్. కొంతమంది ఏకంగా […]
‘ ఓజీ ‘ కి కర్ణాటకలో భారీ షాక్.. పవన్ రియాక్షన్ ఇదే
కన్నడ మూవీ కాంతారా చాప్టర్ 1 సినిమా టికెట్ ధరల పెంపకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా పర్మిషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో భారీగానే చర్చలు జరిగినట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా వెల్లడించారు. తను హీరోగా నటించిన ఓజీ సినిమాకు కర్ణాటకలో ఎదురవుతున్న ఇబ్బందులను తెలుగు సినీ వర్గాలు పవన్ దృష్టికి తీసుకు వెళ్ళారు. ఈ సినిమా పోస్టర్లు, బ్యానర్లు తొలగించే చర్యలకు దిగుతున్నారని పవన్ […]
యాక్టింగ్‌లోనే కాదు టేకింగ్‌లోనూ వీరికి సాటి ఎవరూ లేరు.. వారు ఎవరంటే..
సాధారణంగా చాలా మంది యాక్టర్స్ రెండు పడవల మీద ప్రయాణం చేస్తూ ప్రేక్షకుల్ని అలరించడానికి ప్రయత్నిస్తుంటారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఇదేమీ కొత్త విషయం కాదు. మరి, ఇటీవల అదే బాటలో నడిచి, ప్రేక్షకులను అలరించిన వారెవరో తెలుసుకుందాం. • కమెడియన్ కమ్ డైరెక్టర్ వేణు జబర్దస్త్ లాంటి కామెడీ షో ద్వారా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన వేణు యెల్దండి దర్శకుడు కాబోతున్నారని తెలిసి చాలామంది షాక్ అయ్యారు. కమెడియన్ కాబట్టి తనదైన శైలిలో ఏదైనా […]