విజయ్ తో రష్మిక ఎంగేజ్మెంట్ పై క్లారిటీ.. చాలా జరిగాయంటూ హింట్..!

సౌత్, నార్త్ అని తేడా లేకుండా అన్ని భాషల్లో నటిస్తూ మోస్ట్ వాంటెడ్ స్టార్ బ్యూటీగా తిరుగులేని ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది రష్మిక మందన. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. తన అంద చందాలతో.. కుర్రకారును కట్టిపడేసింది. నేషనల్ క్రష్‌గా ఫ్యాన్స్ హృదయాల్లో స్థానాన్ని ద‌క్కించుకుంది. పుష్పా ది రూల్ నుంచి.. ఛావా సినిమా వరకు.. పాన్ ఇండియా లెవెల్‌లో వరుస హిట్‌లను అందుకొని.. బాక్సాఫీస్ వద్ద తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. […]

వెయ్యి కోట్ల బడా మూవీలో ఛాన్స్.. సాయి పల్లవి, రష్మిక లో జాక్పాట్ ఎవరు కొట్టారంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సాయి పల్లవి, రష్మిక మందన ఈ ఇద్దరు ముద్దుగుమ్మలకు ఉన్న క్రెజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరి స్టైల్ లో వారు ఆడియన్స్‌ను ఆకట్టుకుంటూ పాన్ ఇండ‌గియా లెవెల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అంతేకాదు.. ఇద్దరి కాంట్రవర్సీలకు చాలా దూరంగా ఉంటూ.. తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. ఇక వీళ్ల‌లో సాయి పల్లవి.. ఎన్ని కోట్ల ఆఫర్ వచ్చినా సరే తనకు కంటెంట్ నచ్చి.. పాత్రకు ఇంపార్టెన్స్ ఉందనిపిస్తేనే ఆ […]

రిలీజ్ అయిన నాలుగు రోజులకే ఓటీటీలో కుబేర.. ఎక్కడ చూడొచ్చంటే..!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా.. రష్మిక మందన, అక్కినేని నాగార్జున కీలకపాత్రలో నటించిన తాజా మూవీ కుబేర. మ్యాజికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ జూన్ 20న థియేటర్లలో రిలీజ్ అయి ఫస్ట్ డే ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఈ క్ర‌మంలోనే బ్లాక్ బ‌స్ట‌ర్‌ ర్ కలెక్షన్లతో దూసుకుపోతున్న కుబేర.. త్వరలోనే రూ.100కోట్ల గ్రాస్ వ‌సూళ్లు కొల్లగొట్టడం ఖాయం అంటూ ట్రేడ్ వర్గాలు […]

కుబేర సక్సెస్ మీట్‌లో శేఖర్ కమ్ములపై నిర్మాత ఫైర్ ఏం జరిగిందంటే..?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెర‌కెక్కిన తాజా మూవీ కుబేర. ఇటీవల భారీ అంచ‌నాల‌ నడుమ రిలీజై.. బ్లాక్ బ‌స్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ దగ్గర విజయవంతంగా దూసుకుపోతున్న ఈ సినిమా.. మూడు రోజుల్లో ఏకంగా రూ.80 కోట్ల గ్రాస్ వ‌సుళ్ల‌ను కొల్లగొట్టింది. మరో రూ.25 కోట్ల కలెక్షన్లు వస్తే చాలు.. సినిమా లాభాల్లోకి అడుగుపెడుతుంది. ఈ క్రమంలోనే.. సినిమా సక్సెస్ మీట్ ను గ్రాండ్ లెవెల్ లో నిర్వహించారు మేక‌ర్స్‌. ఇక హైదరాబాద్‌లో జరిగిన ఈ […]

నాగార్జున ఇండస్ట్రీలో కాళ్ళు మొక్కే ఏకైక పర్సన్ ఎవరో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత కుబేర లాంటి గ్రాండ్ సక్సెస్ వచ్చింది. దీంతో దెబ్బకు ధియేటర్లు కలకలలాడుతున్నాయి. కుబేర సినిమాకు ఫస్ట్ నుంచి సూపర్ డూపర్ టాక్ రావడంతో.. వరుసగా థియేటర్లని హౌస్ ఫుల్ అవుతున్నాయి. టాలీవుడ్ కింగ్ నాగార్జున, టాలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన ఈ సినిమాలో.. రష్మిక మందన హీరోయిన్గా మెరిసింది. సినిమాకు టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. నైజంలో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లుగా ఉన్న […]

‘ కుబేర 3 ‘ డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్‌కు మరి ఇంత దూరమా..!

కొలీవేడ్‌ స్టార్ట్ ధనుష్ హీరోగా.. మ్యాజికల్ డైరెక్టర్ శేఖర్ కమ్యుల డైరెక్షన్‌లో రూపొందిన తాజా మూవీ కుబేర. బాక్స్ ఆఫీస్ దగ్గర జైత్రయాత్రను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ట్రేడ్ వర్గాలు కూడా ఊహించని రేంజ్‌లో వసూళ్లు కొల్లగొడుతూ అందరికి షాక్‌ను కలిగిస్తున్న కుబేర.. థియేటర్లు కళకళలాడేలా చేసింది. ఫస్ట్ డే.. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా.. మౌత్ టాక్‌కి తగ్గట్టుగానే.. మూడు రోజుల్లో ఏకంగా రూ.80 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు.. […]

తమిళ్‌లో కుబేర ఫ్లాప్ టాక్.. సెకండ్ డే కలెక్షన్స్ చూస్తే షాకే..!

కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్ నటించిన కుబేర మూవీ భారీ అంచనాలను నడుమ జూన్ 20న గ్రాండ్ గా రిలీజ్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. నాగార్జున, రష్మిక మందన కీలకపాత్రలో నటించిన ఈ సినిమా.. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. సరైన హిట్ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా ట్రేడ్ వర్గాలకు ఒక సరైన ట్రిట్ దొరికిన‌ట్ల‌య్యింది. సోషల్ […]

మరోసారి టాలీవుడ్ డైరెక్టర్‌తో ధ‌నుష్‌.. ఈ సారి మాస్ డైరెక్ట‌ర్‌తో…!

కోలీవుడ్ స్టార్ హీరోగా ధనుష్ ఎలాంటి క్రేజ్, పాపులారిటీతో దూసుకుపోతున్నాడో తెలిసిందే. అయితే ఇప్పుడు తెలుగు సినిమాలతో ఇక్కడ హీరోలకు సైతం ధనుష్ స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇస్తున్నాడు అనడంలో అతిశయోక్తి లేదు. ఇటీవల కాలంలో తెలుగులో ఆయన నటించిన ప్రతి సినిమా అద్భుతంగా వర్కౌట్ అవుతూ మంచి సక్సెస్ అందుకుంటున్నాయి. అలా.. తాజాగా కుబేరతో అదరగొట్టాడు ధనుష్. ఈ సినిమాలో దేవ పాత్రలో తన నట విశ్వరూపం చూపించాడు. బిచ్చగాడిగా న్యాచురల్ నటనతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే […]

” కుబేర ” సెకండ్ డే కలెక్షన్స్.. ఓవర్సీస్ లో ధనుష్ ర్యాంపేజ్.. ఎన్ని కోట్లంటే..?

కోలివుడు స్టార్ హీరో ధనుష్ ఆడియన్స్‌ను మెప్పించేలా కంటెంట్ ఎంచుకుంటూ ఆచితూచి అడుగులు వేస్తూ సినిమాలో నటిస్తున్నాడు. అలా.. తాజాగా ధనుష్ నటించిన మూవీ కుబేర. మ్యాజికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాలో ధనుష్ బిచ్చగాడు గెటప్‌లో మెరిసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాల్లో ధనుష్ నట వీశ్వరాపం చూపించి.. ఆడియన్స్‌తో ప్రశంసలు దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే జూన్ 20న తెలుగు, తమిళ్, కన్నడ భాషలో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన ఈ […]