అఖండ 2 రివ్యూ.. బాలయ్య రుద్ర తాండవం..!

గాడ్‌ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి కాంబోలో తెరకెక్కిన నాలుగవ‌ మూవీ అఖండ 2. ఫ్యాన్స్ ఎదురుచూపులకు చెక్ పెడుతూ ఈ సినిమా నేడు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కు సిద్ధమవుతుంది. ఇక నిన్న రాత్రి ఈ సినిమా ప్రీమియర్ షోస్ కంప్లీట్ అయిపోయాయి. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ గా రూపొందిన క్ర‌మంలో ఈ సినిమాపై ఆడియన్స్ మొదటి నుంచి అంచనాలు ఆకాశాన్నికంటిన‌ సంగతి తెలిసిందే. ఇక సినిమా రిలీజ్ […]

అఖండ 2 ట్విట్టర్ రివ్యూ.. ఆ 4 ఫైట్స్ సినిమాకు హైలెట్.. ఓవరాల్ గా..!

బాలయ్య, బోయపాటి హ్యాట్రిక్ కాంబోలో రూపొందిన మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ అఖండ తాండవం.. తాజాగా ప్రీమియర్స్ ను కంప్లీట్ చేసుకుంది. అఖండ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కు సీక్వెల్ గా ఈ సినిమా రూపొందింది. ఈ క్రమంలోనే సినిమా సెట్స్‌ పైకి వచ్చినప్పటి నుంచి ఆడియన్స్‌లో పిక్స్ లెవల్ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా మొదటి డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా ప‌డి.. డిసెంబర్ 12న పాన్ ఇండియా […]

అఖండ 2 కి కొత్త తలనొప్పి.. బాలయ్యకు షాక్ ఇచ్చిన తెలంగాణ గవర్నమెంట్..!

బాలయ్య – బోయపాటి కాంబోలో రూపొందిన మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ అఖండ 2 మరికొద్ది గంటల్లో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సి ఉండగా ఫైనాన్స్ ఇష్యుల కారణంగా ప్రీమియర్ షోస్ కు కొద్ది గంటల ముందు సినిమా ఆగిపోయింది. తాజాగా ఆ సమస్యలనింటిని పరిష్కరించి.. డిసెంబర్ 12న సినిమా రిలీజ్ చేసేందుకు మేకర్స్ అంతా సిద్ధం చేశారు. పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్‌ను పలకరించనున్న […]

అఖండ 2 ఆలస్యమే అమృతం.. రికార్డ్ లెవెల్ అడ్వాన్స్ బుకింగ్స్..!

సింహా, లెజెండ్‌, అఖండ లాంటి బ్లాక్ బాస్ట‌ర్ల‌ తర్వాత బాలయ్య బోయపాటి కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ అఖండ 2 తాండవం. డిసెంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజై రాత్రి నుంచి ప్రీమియర్స్ పడనున్నాయి. గతవారం రిలీజ్ కావలసి ఉండగా వాయిదా పడిన ఈ సినిమా ఆడియన్స్‌లో కొత్త రిలీజ్ డేట్ పై మరింత హైప్‌ను పెంచేసింది. ఓవర్సీస్‌లో ముఖ్యంగా యుఎస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ నెక్స్ట్ లెవెల్కు చేరుకున్నాయి. అఖండ 2కు సంబంధించిన యు.ఎస్ […]