ఈ ఏడాది దసరా పండుగ కానుకగా భారీ బడ్జెట్ చిత్రాలు విడుదలై మంచి విజయాలను అందుకోవడం జరిగింది. అలా హీరో రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రం కూడా విడుదల కావడం జరిగింది. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోయిన ఈ చిత్రం భారీ కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఇందులో హీరోయిన్స్ గా నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ నటిండం జరిగింది.మొదటిసారి వీరిద్దరూ తెలుగు తెరకు పరిచయం అవుతూ ఈ చిత్రంలో నటించారు. టైగర్ […]
Tag: Producers
వివాదంలో చిక్కుకున్న నాగార్జున ఫ్యామిలీ.. ఏం జరిగిందంటే..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో వివాదాలకు సైతం దూరంగా ఉండే కుటుంబాలలో అక్కినేని కుటుంబం కూడా ఒకటని చెప్పవచ్చు. అయితే తాజాగా ఇప్పుడు ఈ కుటుంబం వివాదంలో నిలుస్తోంది. అక్కినేని నాగార్జున ప్రస్తుతం సక్సెస్ కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఆయన కుమారులు కూడా సరైన సక్సెస్ అందుకోలేక చాలా సతమతమవుతున్నారు. తమకంటే యంగ్ హీరోలు సైతం పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతూ ఉంటే .. భారీ బ్యాగ్రౌండ్ ఉన్న నాగ్ ఫ్యామిలీ మాత్రం పాన్ […]
భోళా దెబ్బకు రెమ్యూనరేషన్ తగ్గించిన చిరంజీవి..!!
చిరంజీవి ,డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన భోళా శంకర్ సినిమా ఘోరమైన డిజాస్టర్ ని మూటకట్టుకుంది ఆచార్య సినిమా తర్వాత మరో బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీగా చిరంజీవి ఖాతాలో మిగిలిపోయింది.. బంధువైన మెహర్ రమేష్ నిలబెట్టాలని చిరంజీవి చేసిన ప్రయత్నం వృధాగా మిగిలిపోయింది.. తమిళ సినిమా వేదాళం సినిమాతో పోల్చుకుంటే.. భోళా శంకర్ సినిమా ఏ యాంగిల్ లో కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో నిర్మాత అనిల్ సుంకర కెరియర్ లో కూడా భారీ డిజాస్టర్ […]
హీరోయిన్ గానే కాకుండా నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న స్టార్ హీరోయిన్స్..!!
ఏసిని ఇండస్ట్రీలో నైనా కాస్త స్టాండర్డ్ వచ్చిందంటే చాలు పలు రకాల బ్రాండ్ అంబాసిడర్లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడమే కాకుండా పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ ఉన్నవారు చాలామంది ఉన్నారు.ఎక్కువగా హీరోలు సైతం ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో హీరోయిన్స్ కూడా పలు రకాల సినిమాలను తమ బ్యానర్ పైన నిర్మిస్తూ మంచి లాభాలను అందుకుంటున్నారు. అలా హీరోయిన్స్ గానే కాకుండా నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న హీరోయిన్స్ గురించి […]
ఈ ఒక్క డైరెక్టర్ వల్ల అన్ని కోట్లు నష్టపోయిన నిర్మాతలు..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లలో ఒకరైన మెహర్ రమేష్ పేరు వినగానే నిర్మాతలు సైతం భయభ్రాంతులకు గురవుతారు.. మెహర్ రమేష్ డైరెక్షన్లో తక్కువ సినిమాలే వచ్చినప్పటికీ ఆ సినిమా హీరోలుగా నటించిన వాళ్ల కెరియర్ మాత్రం డిజాస్టర్ గానే మిగిలిందని చెప్పవచ్చు.. మెహర్ రమేష్ మొదట పూరి జగన్నాథ్ దగ్గర పనిచేసిన తర్వాత ప్రభాస్ తో కలిసి బిల్లా సినిమాతో తన కెరియర్ ని మొదలుపెట్టారు.. కానీ ఈ చిత్రంలో ప్రభాస్ స్టైల్ మేకోవర్ని మార్చడం […]
బాహుబలి సినిమా కోసం అన్ని కోట్లు అప్పు చేశారా.. రివిల్ చేసిన రానా..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో బాహుబలి చిత్రం కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.. ప్రభాస్ రానా ఇందులో ఎంతో అద్భుతంగా నటించారు. డైరెక్టర్ రాజమౌళి ఈ సినిమాకి దర్శకత్వం వహించగా హీరోయిన్గా అనుష్క, తమన్నా నటించారు. ఈ పాన్ ఇండియా లెవెల్ లో విడుదల మంచి బ్లాక్ బాస్టర్ విజయంక అందుకుంది. ఈ సినిమాని నిర్మించడం నిర్మాతలకు ఒక పెద్ద తలనొప్పిగా మారిందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయం పైన హీరో రానా స్పందించి పలు […]
ఆ టాప్ హీరోల సినిమాలు మధ్యలో ఇన్ని ఆగిపోయాయా..?!
ఒక సినిమా తీయాలంటే ఎంతమంది కష్టపడాలో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక నిర్మాతలు అయితే డబ్బుల విషయంలో నానా కష్టాలు పడాలి. పొరపాటున సినిమా రిలీజ్ అవడం లేటైనా, ఆగిపోయినా నిర్మాతలు దెబ్బ తినడం ఖాయం. కొంతమంది నిర్మాతలు అలాంటి సంఘటనలను తట్టుకోలేరు. ఇలా మధ్యలో ఆగిపోయిన సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిలో స్టార్ హీరోల సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవిని హీరోగా తీసుకొని […]
నిర్మాతలపై నిప్పులు చెరిగిన రకుల్.. ఇదేం న్యాయమంటూ తీవ్ర ఆగ్రహం!
సాధారణంగా సినీ పరిశ్రమలో హీరోల తో పోలిస్తే హీరోయిన్ల రెమ్యునరేషన్ చాలా తక్కువగా ఉంటుంది. రూ. 100 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకునే హీరోలు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎందరో ఉన్నారు. కానీ హీరోయిన్లకు కనీసం రూ. 10 కోట్లు ఇవ్వడానికి కూడా నిర్మాతలు ఆలోచిస్తారు. అసలు సౌత్ లో పది కోట్ల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లు ఒక్కరూ లేరంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంపై కొందరు అగ్రతారలు […]
పాపం లయ.. వారి చేతుల్లో అంత దారుణంగా మోసపోయిందా..?
ప్రముఖ నటి లయ గురించి పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్ లో అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ భామ.. కేవలం నటన ప్రధానమైన పాత్రలను మాత్రమే చేస్తూ ప్రేక్షకులను అలరించింది. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. ఫ్యామిలీతో అమెరికాలో స్థిరపడ్డ లయ.. ఇటీవలె ఇండియాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూలో భాగంగానే లయ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. అలాగే డబ్బుల […]