మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ రెండేళ్ల క్రితం ఓటీటీ వేదికగా విడుదలై ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ది ఫ్యామిలీ మ్యాన్ 2 రూపొందుతుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌లో.. సమంత అక్కినేని టెర్రరిస్టుగా కనిపించనుంది. ఇప్పటికే పలుమార్లు ఈ సిరీస్ స్ట్రీమింగ్ వాయిదా పడింది. అయితే తాజాగా ఈ సిరీస్‌ను జూన్ […]
Tag: priyamani
వెబ్ సిరీస్‌లో ఆ రోల్ చేస్తా అంటున్న ప్రియమణి..?
ప్రియమణి ప్రస్తుతం మూవీస్,టీవీషోలు తో సహా వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తుంది. తాజాగా ఆమె బాలీవుడ్‌లో హిజ్ స్టోరీ అనే వెబ్ సిరీస్‌లో చేసింది. ఈ వెబ్ సిరీస్ ఈ నెల 25న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్‌లో పాల్గొన్న నటి ప్రియమణి పలు ఇంట్రెస్టింగ్ సంగతులను పంచుకుంది. ఈ వెబ్ సిరీస్‌లో తాను సాక్షి అనే చెఫ్ పాత్ర చేసిందని,రియల్ లైఫ్‌లో తనకు అసలు వంట చేయడమే రాదని చెప్పింది. అసలు నిజం చెప్పాలంటే కోడిగుడ్డు […]
వాయిదా పడ్డ వెంకీ సినిమా..ఆఫీసియల్ అనౌన్స్మెంట్..!
విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నారప్ప సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 14వ తేదీన రిలీజ్ చేయాలనుకున్నారు మూవీ దర్శక నిర్మాతలు. కానీ ప్రస్తుత టైములో కరోనా వేగంగా విస్తరిస్తుండడంతో ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. దీనికి సంబంధించి ఓ అధికారిక ప్రకటన కూడా రిలీజ్ చేసింది మూవీ బృందం. ఇప్పటికే కరోనా కారణంగా చాలా చిత్రాలు వాయిదా పడ్డాయి. నారప్ప సినిమా షూటింగ్‌ను చాలా వరకు అనంతపురంజిల్లాలో జరిపారు. ఈ […]
ఆనందంతో గాల్లో తేలుతున్న ప్రియమణి..కారణం అదేనట!
ప్రియమణి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `ఎవరే అతగాడు` సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తక్కువ సమయంలోనే టాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోను మంచి గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోల సరసన ఆడిపాడిన ప్రియమణి లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటించి సత్తా చాటింది. ఇక నటనతో పాటు అందాల ఆరబోతలోనూ ప్రియమణి రూటే సెపరేటు అనడంలో సందేహం లేదు. ఇప్పుడు వెంకటేష్ `నారప్ప`, రానా `విరాటపర్వం` చిత్రాల్లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. వెబ్ […]