మెగా హీరోతో జతకట్టబోతున్న పూజా హెగ్డే..!!

టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే కెరియర్ ప్రస్తుతం అయోమయంలో ఉందని చెప్పవచ్చు.. రెండేళ్లుగా పూజ హెగ్డే కి సరైన సక్సెస్ రాలేదు.. హిట్ లేకపోయినా అవకాశాలు వస్తున్నాయా అంటే వచ్చిన అవకాశానన్న ఈ అమ్మడు రిజెక్ట్ చేస్తూనే ఉంది. ఇటీవల మహేష్ సినిమాలో ఇమే తప్పుకున్నట్లు వార్తలు వినిపించాయి అయితే అందుకు గల కారణం ఏంటి అనే విషయం మాత్రం ఇంతవరకు ఎవరు చెప్పలేదు. ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో ఎలాంటి సినిమాలు ఉన్నాయో కూడా ఎవరికీ […]

పూజ హెగ్డే అని నమ్మించి మోసం చేసిన స్టార్ హీరో.. ఎవరంటే..?

సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే యూత్ లో ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్లలో పూజా హెగ్డే కూడా ఒకరు. మొదటిసారి నాగచైతన్య హీరోగా నటించిన ఒక లైలా కోసం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత హృతిక్ రోషన్తో కలిసి జోధా అక్బర్ వంటి చిత్రాలలో నటించింది. కానీ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. అందానికి అందం అభినయం ఉన్నప్పటికీ మొదటిలో సక్సెస్ కాలేక పోయింది. ఆ తర్వాత మూడేళ్లు […]

పూజా హెగ్డే ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా..?

టాలీవుడ్ లో మొదట నాగచైతన్య నటించిన ఒక లైలా కోసం అనే సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయమైంది హీరోయిన్ పూజా హెగ్డే..ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనిపించుకుంది అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని అందుకున్న పూజా హెగ్డే తెలుగు, తమిళ్ ,హిందీ అనే భాషలలో కూడా నటిస్తూ బిజీగా ఉంటోంది.అయితే కొంతకాలం వరకు ఈమె హావ బాగానే కొనసాగిన ఈ మధ్యకాలంలో పెద్దగా సక్సెస్ కాలేకపోతోంది. […]

ఆ క్రికెటర్ ని వివాహం చేసుకోబోతున్న పూజ హెగ్డే.. నిజమేనా..?

టాలీవుడ్ హీరోయిన్ పూజ హెగ్డే మొదట నాగచైతన్య తో కలిసి నటించిన చిత్రం ఒక లైలా కోసం. ఈ సినిమాతోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంది పూజా హెగ్డే. ఆ తర్వాత వరుణ్ తేజ్ తో ముకుందా సినిమాలో నటించిన ఈ అమ్మడు ఆ వెంటనే అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాథం.. ఎన్టీఆర్ తో అరవింద సమేత.. మహర్షి ,అలా వైకుంఠపురం తదితర చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అలాంటి క్రేజీతోనే బాలీవుడ్ లో కూడా […]

హీరోయిన్ పూజ హెగ్డే కెరియర్ ముగిసినట్టేనా..?

టాలీవుడ్ లో హీరోయిన్ పూజ హెగ్డే కెరియర్ ఈ మధ్యకాలంలో ఒక్కసారిగా తలకిందులైపోయింది. ఒకానొక సమయంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఈమె చేతిలో ఒక్క సినిమా కూడా లేని పరిస్థితి ఏర్పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పూజా హెగ్డే మళ్లీ స్టార్ డమ్ అందుకోవడం చాలా కష్టం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. గుంటూరు కారం సినిమా నుంచి నటించే అవకాశం రావడంతో మళ్లీ ఆమె కచ్చితంగా బిజీ హీరోయిన్గా మారుతుందని అభిమానులు […]

కుర్రాళ్లకు మళ్ళీ గాలం వేస్తున్న పూజా హెగ్డే.. ఘాటైన ఫోటోలతో స్టన్నింగ్ లుక్..!!

ఈ మధ్యకాలంలో హీరోయిన్ల సైతం సినిమాలో నటించడమే కాకుండా పలు ఈవెంట్లలో కూడా పాల్గొంటూ బిజీగా ఉన్నారు. ఎప్పటికప్పుడు పలు రకాల ఫోటోషూట్లు షేర్ చేస్తూనే ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులకు అందాల విందు చేస్తూ ఉన్నారు.. పూజా హెగ్డే కూడా సోషల్ మీడియాలో తమ ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటున్నారు అలా తాజాగా హీరోయిన్ పూజా హెగ్డే కూడా కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ఒక ఈవెంట్లో పాల్గొన్న ఈ […]

ఖతర్నాక్ లుక్స్ లో పూజా హెగ్డే.. ఫోటోలు వైరల్..!!

టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. గత ఏడాది వరకు స్టార్ హీరోయిన్గా మంచి క్రేజీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ వరుస ఫ్లాపులతో క్రేజ్ కాస్త తగ్గిపోయిందని చెప్పవచ్చు.. దీంతో సోషల్ మీడియాలో పలు రకాలుగా యాక్టివ్గా ఉంటూ గ్లామర్ ఫోటోలను బికినీ ఫోటోలను షేర్ చేస్తూ మళ్ళీ అవకాశాలను సంపాదించుకునేలా పలు ప్రయత్నాలు చేస్తోంది పూజా హెగ్డే.. బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చి సినిమాలలో […]

సినిమా ఆఫ‌ర్లు నిల్‌.. డ‌బ్బు కోసం చివ‌ర‌కు పూజా హెగ్డే ఎలాంటి ప‌ని చేస్తుందో చూశారా?

టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే గ‌త ఏడాది నుంచి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల‌తో ఎంత‌లా సత‌మ‌తం అవుతుందో ప్రత్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. పూజా హెగ్డే ఉంటే సినిమా హిట్టు అన్న‌వారే.. ఇప్పుడు ఆమెతో సినిమా అంటేనే భ‌య‌ప‌డుతున్నారు. వ‌ర‌స‌గా అర డ‌జ‌న్ ఫ్లాపులో పూజా హెగ్డే ఖాతాలో ప‌డ‌టంతో.. స్టార్ హీరోలే కాదు క‌నీసం టైర్ 2 హీరోలు కూడా ఆమె వొంక చూడ‌ట్లేదు. పైగా గుంటూరు కారం, ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ వంటి భారీ ప్రాజెక్ట్స్ లో […]

బరితెగించిన పూజ హెగ్డే….కొత్త సోషల్ మీడియా స్ట్రాటజీ వర్కౌట్ అయ్యేనా?

గడిచిన ఐదారేళ్ళ తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజ హెగ్డే. “ఒక లైలా కోసం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముంబై భామ, తరువాత వరుస వకాశాలతో దూసుకుపోయింది. మహేష్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి అభిమానులను సొంతం చేసుకుంది. ఐతే కారొనకు ముందు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉన్న ఈమె కెరీర్, కరోనా తరువాత మాత్రం పెద్ద మలుపు తిరిగింది. కరోనా […]