కుర్రాళ్లకు మళ్ళీ గాలం వేస్తున్న పూజా హెగ్డే.. ఘాటైన ఫోటోలతో స్టన్నింగ్ లుక్..!!

ఈ మధ్యకాలంలో హీరోయిన్ల సైతం సినిమాలో నటించడమే కాకుండా పలు ఈవెంట్లలో కూడా పాల్గొంటూ బిజీగా ఉన్నారు. ఎప్పటికప్పుడు పలు రకాల ఫోటోషూట్లు షేర్ చేస్తూనే ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులకు అందాల విందు చేస్తూ ఉన్నారు.. పూజా హెగ్డే కూడా సోషల్ మీడియాలో తమ ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటున్నారు అలా తాజాగా హీరోయిన్ పూజా హెగ్డే కూడా కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది.

ఒక ఈవెంట్లో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ అందుకు సంబంధించి రెడీ అవుతూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. మేకప్ వేసుకుంటున్నటువంటి ఈ ఫోటోలలో చివరిలో హాట్ గా పూజలు ఇచ్చింది. పూజా హెగ్డే తన థైస్ అందాలతో కుర్రాళ్లను తన వైపు గాళం వేసేలా చేస్తోంది ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అవకాశాలు లేకపోవడంతో సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తోంది. బ్లాక్ అండ్ వైట్ ఫోటోలలో ఈ ముద్దుగుమ్మ మరింత అందంగా కనిపిస్తోంది. ఈ ఫోటోలు చూసిన పలువురు నెటిజన్లు అవకాశాల కోసం గాలం వేస్తోంది పూజా హెగ్డే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈవెంట్ కి వెళ్లే ముందు అంటూ క్యాప్షన్ ఇచ్చి ఈ ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ఫోటోలు అందరినీ ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నాయి. ఇదంతా ఇలా ఉండగా పూజ మొన్నటి వరకు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా మంచి పాపులారిటీ అందుకుంది. ఈ మధ్యకాలంలో సరైన సక్సెస్ లేకపోవడంతో ఈమెకు అవకాశాలు ఇవ్వడానికి కూడా దర్శక నిర్మాతలు ముందుకు రావడం లేదట..

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)