ఈ ముగ్గురు స్టార్ హీరోయిన్స్ లో ఉన్న కామ‌న్ పాయింట్ ఏంటో తెలిస్తే షాక్ అయిపోతారు.. అస్సలు గెస్ చేయలేరు..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది అందాల ముద్దుగుమ్మలు ఉన్నా .. కొంతమంది బ్యూటీలు అంటే జనాలు తెగ లైక్ చేస్తూ ఉంటారు . ఆ హీరోయిన్స్ కొన్నాళ్ల పాట సినిమాలు చేయకపోయినా వ్యక్తిగతంగా ఏ విషయం గురించైనా సోషల్ మీడియాలో ట్రోల్ అయిన ..వాళ్ళకి సపోర్ట్ చేస్తూనే ఉంటారు. అలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు అందాల ముద్దుగుమ్మ సమంత – హీరోయిన్ కాజల్ – అందాల బుట్ట బొమ్మ పూజా హెగ్డే . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ ముగ్గురు కూడా కొన్నాళ్లపాటు సినీ ఇండస్ట్రీని ఏలేసారు .

తమ అందచందాలతో నటనతో ఎంతలా ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కాగా సమంత నాగచైతన్యను పెళ్లి చేసుకొని విడాకులు తీసుకుని ప్రజెంట్ సింగిల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటే ..కాజల్ – గౌతం కిచ్చులు తన చైల్డ్ హుడ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుని బాబుకు కూడా జన్మనిచ్చింది. అయితే పూజా హెగ్డే త్వరలోనే తన బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉంది . కెరియర్ పరంగా కాజల్ – సమంత టూ టాప్ పొజిషన్లో ఉన్నా.. పూజా మాత్రం టఫ్ సిచువేషన్ ఎదుర్కొంటుంది .

ఇప్పుడు ఆమె చేతిలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేదు . ఇలాంటి క్రమంలోనే ఈ ముగ్గురు స్టార్ హీరోయిన్స్ లో ఉన్న కామన్ పాయింట్ ను కనిపెట్టారు అభిమానులు . అందం పరంగా నటనపరంగా టు గుడ్ అనిపించుకున్న ఈ ముగ్గురు హీరోయిన్స్ కూడా బిర్యానీ లవర్స్ . హైదరాబాద్ దమ్ బిర్యాని అంటే పడి చచ్చిపోతారు. డైటింగ్ ని కూడా పక్కనపెట్టి ప్లేట్లు ప్లేట్లు కుమ్మేస్తారట . ఈ ముగ్గురు ఈ విషయాన్ని స్వయాన వాళ్లే ఒప్పుకున్నారు . దీంతో సోషల్ మీడియాలో వీళ్ళ ముగ్గురు మధ్య ఉన్న కామన్ పాయింట్ ను ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు..!!