షారూఖ్ మానియా.. సింగిల్ డేలో ఇండియా బిగ్గెస్ట్ రికార్డ్..!!

బాలీవుడ్ బాద్షా షారూఖ్ కి ఒక సరైన హిట్ సినిమా పడితే ఎలా ఉంటుందో అనేది.. తన గత సినిమా ‘ పఠాన్ ‘సినిమాతో చూపించాడు. ఇక‌ దీని తరువాత వచ్చిన సినిమా ‘ జవాన్ ‘. ఈ సినిమాతో అంతకు మించిన సునామీని షారుఖ్ ఖాన్ స్టార్ పవర్ ఇప్పుడు చూపిస్తుంది.

షారూఖ్ కి ఒక ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రమే కాకుండా ఓవర్సీస్ మార్కెట్లో కూడా భారీ స్టార్డం ఉంది. దీనితోనే తన పఠాన్ సినిమా కూడా రూ.1000 కోట్ల క్లబ్ లో జాయిన్ కాగా… ఈ వసూళ్లకు ఓవర్సీస్ మార్కెట్ చాలా కీలకమైంది. ఇప్పుడు జవాన్ సినిమాకి అయితే ఊహించని వండర్స్ జరుగుతున్నాయట.

Indian Bollywood actor and producer Shah Rukh Khan poses for a picture during a promotional event of upcoming thriller Hindi film ‘Ittefaq’, in Mumbai late on October 30, 2017. / AFP PHOTO / STR (Photo credit should read STR/AFP via Getty Images)

మరి ఈ సినిమాకి ఓవర్సీస్ నుంచి నిన్న ఒక్క శనివారం వసూళ్లు మాత్రమే ఊహించని విధంగా.. ఏకంగా 7 మిలియన్ డాలర్స్ వసూళ్లు అయ్యాయట. అసలు ఈ నెంబర్ అయితే ఇండియన్ సినిమా నుంచి సింగిల్ డే లో ఏ ఒక్క సినిమాకి కూడా రికార్డ్ కాలేదు. ఇలాంటి రికార్డుని ఇప్పుడు షారుఖ్ ఖాన్ సెట్ చేశాడు. మరి పఠాన్ లైఫ్ టైమ్‌ గ్రాస్ ఎలా ఉంటుందో చూడాల్సిందే.