కొంప ముంచేసిన స్టార్ హీరో అల్లుడు.. సైలెంట్ గా రెండో పెళ్లి.. ఫ్యాన్స్ కి ఊహించని షాక్..!?

ఎస్ ప్రెసెంట్ ఇప్పుడు ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ అల్లుడు స్టార్ హీరో ధనుష్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడా..? అంటే అవునని అంటుంది కోలీవుడ్ మీడియా వర్గాలు . ఇప్పటికే పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయిందని ..అయితే ఎటువంటి ఆడంబరం లేకుండానే పెళ్లి జరగబోతుంది అని ఓ న్యూస్ వైరల్ అవుతుంది . సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్యను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

అంతేకాదు పెళ్లయిన తర్వాత వీళ్ళ వైవాహిక జీవితం చాలా బాగా కొనసాగింది. ఇద్దరు పిల్లలతో లైఫ్ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఏ పాడుకళ్లు పడ్డాయో ఏమో కానీ ఇద్దరు సడన్గా డివోర్స్ తీసుకున్నారు . ఒకరంటే ఒకరు పట్టన్నంత ద్వేషంతో రగిలిపోతున్నారు . అయితే విడాకుల తర్వాత ఐశ్వర్య తన దారి తనది అంటూ సినిమాలో డైరెక్షన్లో ముందుకెళ్తుంటే .. ధనుష్ డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలను చూస్ చేసుకొని స్టార్ హీరోగా మారిపోయాడు. కాగా రీసెంట్గా ధనుష్ ఇండస్ట్రీలో విడాకులు తీసుకున్న స్టార్ హీరోయిన్ వలలో పడ్డారని.. ఆ హీరోయిన్ తో ఎక్కువగా తిరుగుతున్నాడని .. రాత్రులు లేట్ నైట్ కూడా ఆ హీరోయిన్ తో ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నారని .. సోషల్ మీడియాలో కోలీవుడ్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది.

అంతేకాదు సన్నిహితులు కూడా ఇద్దరు త్వరలోనే పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నారు అంటూ చెప్పుకొస్తున్నారు . . ఈ క్రమంలోనే వీళ్లు డిసెంబర్ నెలలో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారట అయితే ఎటువంటి ఆడంబరం లేకుండా చాలా సింపుల్ గా గుడిలో తాళ్లి కట్టాలని డిసైడ్ అయ్యారట . . దీంతో రజనీకాంత్ ఫ్యాన్స్ మండిపడిపోతున్నారు ఇంత పెద్ద స్టార్ హీరో .. ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన నువ్వు ఇలాంటి పనులు చేయడం కరెక్టా..? అంటూ మండిపడుతున్నారు . అయితే ఇది కేవలం పుకారే అని .. అతడు అలాంటి మనిషి కాదు అని ..ధనుష్ ఫాన్స్ చెప్పుకొస్తున్నారు. దీనిపై ధనుష్ త్వరగా స్పందించకపోతే తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని సినీ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు..!!