ఖతర్నాక్ లుక్స్ లో పూజా హెగ్డే.. ఫోటోలు వైరల్..!!

టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. గత ఏడాది వరకు స్టార్ హీరోయిన్గా మంచి క్రేజీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ వరుస ఫ్లాపులతో క్రేజ్ కాస్త తగ్గిపోయిందని చెప్పవచ్చు.. దీంతో సోషల్ మీడియాలో పలు రకాలుగా యాక్టివ్గా ఉంటూ గ్లామర్ ఫోటోలను బికినీ ఫోటోలను షేర్ చేస్తూ మళ్ళీ అవకాశాలను సంపాదించుకునేలా పలు ప్రయత్నాలు చేస్తోంది పూజా హెగ్డే.. బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చి సినిమాలలో నటించిన సక్సెస్ కాలేకపోయింది ఈ ముద్దుగుమ్మ.

Pics: Pooja Hegde In Shining And Stylish Looks

తాజాగా ఒక ప్రముఖ మ్యాగజైన్ కవరకు పలు రకాల గ్లామర్ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది పూజా హెగ్డే. మ్యాగజైన్ ఇంటర్వ్యూలో తన సినిమా ప్రయాణం గురించి మాట్లాడుతు పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.వాస్తవానికి తాను అనవసర హంగామాకు ఇష్టపడనని తన వ్యక్తిగత జీవితాన్ని చాలా రహస్యంగా ఉంచడానికి మక్కువ చూపుతానని వ్యక్తిగత జీవితానికి ప్రైవసీకి భంగం కలగకుండా ప్రతిదీ కూడా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్తానని తెలిపింది పూజా హెగ్డే.

Pics: Pooja Hegde In Shining And Stylish Looks

రోజ్ కలర్ కోట్ లో తన యదా అందాలను చూపిస్తూ కర్లీ హెయిర్ తో చందమామ లాగా మెరిసిపోతుంది పూజా హెగ్డే.. ఇక మరొక ఫోటోలలో బ్లూ కలర్ కోటు వేసుకొని లో దుస్తులతో తన తైస్ అందాలను చూపిస్తూ స్టైలిష్ లుక్ లో కూర్చొని ఉంది పూజా హెగ్డే..

Pic Talk: Pooja Hegde opens her blazer - TeluguBulletin.com

మరొక ఫోటోలు బ్లాక్ దుస్తులను చాలా స్టైలిష్ గా స్పెడ్స్ పెట్టి మరి తన అందాలతో వోరు చూపుతో కుర్రకారులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది పూజా హెగ్డే. ప్రస్తుతం అందుకు సంబంధించి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.