‘ గేమ్ చేంజర్ ‘ రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జేమ్స్ కామెరున్‌ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ పాన్ ఇండియా లెవెల్ మూవీ గేమ్ చేంజర్. ఈ సినిమాలో కియారి అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేదానిపై మాత్రం సస్పెన్స్ ఇంకా అలానే ఉంది.

Game Changer First Look disappoints Shankar fans! "Telugu Movies, Music, Reviews and Latest News"

ఈ సినిమా రిలీజ్ కి సంబంధించిన అప్డేట్స్ అన్ని ఫైనల్ డెసిషన్ శంకర్‌దేన‌ని నా కంట్రోల్లో ఏమీ లేదంటూ దిల్ రాజు చెస్సిన సంగ‌తి తెలిసిందే. మరి రిలీజ్‌ విషయంలో లేటెస్ట్ గా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాదాపు ఇండియన్ 2 సినిమా కంటే ముందే గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయ్యేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.

Game Changer Budget, Release Date, Star Cast, Cast Salary, Hit or Flop - Check My Budget

ఇక ఎలాగూ వచ్చే యేడాదిలో రెండు సినిమాలు రిలీజ్ అవుతాయ‌ని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. కానీ కరెక్ట్ టైం ఎప్పుడు అనేదాన్ని మాత్రం శంకర్ ఇంకా ఆలోచిస్తున్నాడట. ఇక‌ ఈ సినిమాపై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా రిలీజై ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అవుతుందో..? లేదో..? చూడాలి.