గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో పెద్ది మూవీలో నటిస్తున్నాడు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక తాజాగా సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ షాట్ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఇలాంటి క్రమంలో బుచ్చిబాబు సన్నా.. చరణ్ సినిమా కోసం చేస్తున్న ఓ ప్లాన్ పై.. ఫ్యాన్స్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అసలు మేటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఈ సినిమాలో రామ్‌చరణ్ తల్లి రోల్ కోసం యంగ్ బ్యూటీ ని […]
Tag: Peddi
సమంత సెకండ్ టైం స్పెషల్ సాంగ్.. అమ్మడిని వదిలని ఆ డైరెక్టర్
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నా.. ఒకప్పుడు మాత్రం సౌత్ ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్‌ను దక్కించుకుంది. దాదాపు దశాబ్దంన్నరపాటు టాలీవుడ్‌ను షేక్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. స్టార్ హీరోలా అందరి సరసన నటించింది. అంతేకాదు.. సౌత్‌తో పాటే బాలీవుడ్ సినిమాలతో తన సత్తా చాటుకుంది. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో టాప్ హీరోయిన్‌గా రాణిస్తుంది. సినిమాలు లేకపోయినా మోస్ట్ పాపులర్ హీరోయిన్లలో మొదటి వరుసలో ఆమె ఉండటం విశేషం. చివరగా ఖుషి సినిమాలో […]
” పెద్ది ‘ కోసం ఏకంగా ఓ ఊరినే నిర్మిస్తున్న మేకర్స్.. బడ్జెట్ ఎంతంటే..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్ లో ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న చరణ్.. తను నటించే ప్రతి సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఆయన నుంచి చివరిగా పాన్ ఇండియా లెవెల్లో గేమ్ ఛేంజర్ సినిమా వచ్చి డిజాస్టర్‌గా నిలిచింది. ఆయనా.. వెనరు తగ్గకుండా.. తన నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా బ్లాక్ […]
‘ పెద్ది ‘ చరణ్‌కు కోచ్‌గా ఆ స్టార్ హీరో.. పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్..!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్, బుచ్చిబాబు సన్న కాంబోలో తెరకెక్కనున్న లెటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ పెద్ది. ఇప్పటికే రిలీజైన టైటిల్, గ్లింప్స్‌తో ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తన స్టైల్లో బ్యాటింగ్ షాట్స్‌తో పెద్ది మార్క్‌ను చూపించాడు చరణ్. అయితే.. తాజాగా సినిమాకు సంబంధించిన మరో స్టార్ హీరో ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. బర్త్డే సందర్భంగా ప్రతి సినిమాలో ఆయన లుక్ ఎలా ఉంటుందో రివీల్ చేస్తూ.. ఇంట్రెస్టింగ్ పోస్ట్లను […]
పెద్ది.. చరణ్ కోసం బుచ్చిబాబు మాస్టర్ ప్లాన్.. ఆ సీన్ సినిమాకే హైలెట్..!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో పెద్ది సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. క్రికెట్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాల్లో.. బ్యాట్ ఝులిపించి సిగ్నేచర్ స్టెప్‌తో అదరగొట్టిన సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా ఇదే షార్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. ఇక ఈ గ్లింప్స్‌లోని కొన్ని సీన్స్ సినిమాపై ప్రత్యేకమైన హైప్‌ను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ అంచనాలను మించిపోయేలా సినిమాను రూపొందిస్తున్నాడట బుచ్చిబాబు […]
పెద్ది తర్వాత.. ఆ స్టార్ హీరోలతో బుచ్చిబాబు బిగ్గెస్ట్ మల్టీ స్టారర్..?
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్గా దూసుకుపోతున్న సుకుమార్.. తన ప్రతి సినిమాతో యావత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ గా నిలుపుతున్నాడు. తనకంటూ ఒక ప్రత్యేక ఐడెంటిటీతో క్రియేటివ్ డైరెక్టర్‌గా సత్తా చాటుకున్న సుక్కుమార్.. ఆయన శిష్యులను సైతం ఇండస్ట్రీలో దర్శకలుగా తీర్చిదిద్దాడు. వాళ్ళంతా ప్రస్తుతం మంచి సక్సెస్లు అందుకుంటూ రాణిస్తున్నారు. అలాంటి వారిలో ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలోకి దర్శకుడుగా పరిచయమై.. మొట్టమొదటి సినిమాతోనే సూపర్ డూపర్ సక్సెస్ అందుకున్న బుచ్చిబాబు సన్నా ఒకడు. ప్రస్తుతం హీరోగా […]
చరణ్ పెద్ది కథలో ఇన్ని సర్ప్రైజ్‌లా.. ఇక బాక్స్ ఆఫీస్ బ్లాస్టే..!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్రిపుల్ ఆ తర్వాత గ్లోబల్ స్టార్ ఇమేజ్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం రామ్ చరణ్.. బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో పెద్ది సినిమా షూట్లో సందడి చేస్తున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా.. చరణ్ పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్ అనౌన్స్ చేసిన ప్రొడ్యూసర్.. శ్రీరామనవమి సెలబ్రేట్ చేస్తూ ఫస్ట్ షార్ట్ గ్లింప్స్ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. గడ్డం, చెవి, […]
పెద్ది సినిమాలో ఆ యాక్షన్ హీరోనా.. ఇదెక్కడి మాస్ ట్విస్ట్ రా సామి..!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. బుచ్చిబాబు సన్ డైరెక్షన్లో పెద్ది సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాపై మొదటి నుంచే ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే తాజాగా శ్రీరామనవమి సందర్భంగా రిలీజ్ అయిన గ్లింప్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడమే కాదు.. విపరీతమైన హైప్‌ను నెలకొల్పాయి. మొత్తానికి ఈ సినిమాతో చరణ్ ఒక పెను ప్రభంజనం సృష్టించబోతున్నాడని నమ్మకం కేవలం అభిమానుల్లోనే కాదు.. అందరిలోనూ నెలకొంది. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ […]
కెరీర్ లో ఫస్ట్ టైం అలాంటి పాత్రలో చరణ్.. ఫ్యాన్స్ తట్టుకోగలరా..!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక చరణ్ ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలో కొత్త ప్రయోగాలు చేసి సక్సెస్ అందుకుంటున్నాడు. చాలెంజింగ్ రోల్ చేయడంలో ఆయన ఎంతో ఆశక్తి చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే.. చరణ్ పెద్ది సినిమాతో ఫ్యాన్స్ మైండ్ ని బ్లాక్ చేయబోతున్నాడన్న న్యూస్ వైరల్ గా మారుతుంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రేపు రిలీజ్ కానుంది. శ్రీ రామ నవమి సందర్భంగా.. […]