ఓజీ 6 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. 90% బ్రేక్ ఈవెన్ కానీ.. అక్కడ మాత్రం భారీ నష్టం..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబోలో తెర‌కెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ.. పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలు నడుమ రిలీజై.. మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది. ఈ క్రమంలోనే భారీ కలెక్షన్‌ల‌తో బ్లాక్ బస్టర్ టాక్‌ సొంతం చేసుకుంది. అంతేకాదు.. నిన్నటితో ఓజీ.. సంక్రాంతి వస్తున్నాం సినిమా కలెక్షన్స్ ని సైతం క్రాస్ చేసి.. ఈ ఏడాది హైయెస్ట్ వసూళ్లను కొల్లగొట్టిన నెంబర్ 1 సినిమాగా రికార్డ్ […]

OG మూవీ జస్ట్ శాంపిల్.. సీక్వెల్ , ఫ్రీక్వల్ ఊహకు కూడా అందవు.. సుజిత్

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే మోస్ట్ అవైటేడ్‌ ప్రాజెక్ట్‌గా ఓజీ రిలీజై.. బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. పవన్‌ను ఇప్పటివరకు చూడండి రేంజ్ లో మాస్ అండ్ స్టైలిష్ లుక్‌లో.. సుజిత్ ఆయనను ఎలివేట్ చేశాడు. జపాన్ నేపథ్యంలో సాగిన ఈ కథ ముంబైకి కనెక్ట్ చేసిన విధానం.. ఆడియన్స్‌లో విపరీతంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే.. సినిమా కలెక్షన్‌ల‌ వర్షం కురిపిస్తూ దూసుకుపోతుంది. ఇక.. సినిమా క్లైమాక్స్‌లో ఓజీ పార్ట్ 2 […]

నార్త్ లో ఓజీ జోరు.. రోజురోజుకు థియేటర్స్ పెంపు.. డీటెయిల్స్ ఇవే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే మోస్ట్ అవైటెడ్ మూవీగా ఓజీ రూపొందిన సంగతి తెలిసిందే. రిలీజ్‌కు ముందు భారీ హైప్‌ను క్రియేట్ చేసిన ఈ సినిమా.. శుక్రవారం గ్రాండ్ లెవెల్ లో రిలీజై పాజిటివ్ టాక్‌ దక్కించుకుంది. ఈ క్రమంలోనే.. సినిమా మంచి కలెక్షన్లను కొల్లగొడుతూ దూసుకుపోతుంది. తెలుగు స్టేట్స్ లో అయితే పవన్ హవా నెక్స్ట్ లెవెల్ లో కొనసాగుతుంది. ఇదే రేంజ్‌లో ఓవర్సీస్‌, నార్త్ అమెరికాలో దుమ్ము రేపుతున్నారు పవన్ కళ్యాణ్. ఈ […]

OG కలెక్షన్ల ప్రభంజనం.. 4వ రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే..?

డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై.. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన లేటెస్ట్ మూవీ ఓజి. సుజాత డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తే దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా మొదటి మూడు రోజుల్లో ఏకంగా రూ.200 కోట్ల గ్రస్స్ ను కొల్లగొట్టి రికార్డు క్రియేట్ చేసింది. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో హైయెస్ట్ కలెక్షన్లు కల్లగొట్టిన రికార్డును క్రియేట్‌ చేసుకుంది. ప్రస్తుతం ఉన్న ఓజీ స్పీడ్ కు.. […]

ప్రొడ్యూసర్ బ్లాంక్ చెక్క్ ఇచ్చినా నీ సినిమాలో చేయనని తెగేసి చెప్పిన పవన్.. అసలు మేటర్ ఏంటంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త‌నకంటూ ఒక యూనిక్‌ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా.. అందరిదీ ఒక్కొక్క ప్రత్యేక స్టైల్. ఒక హీరో క్లాస్‌, ల‌వ్‌ సినిమాలు.. మరో హీరో రొమాంటిక్ సినిమాలు.. మరో హీరో హిస్టారికల్ సినిమాల్ అంటూ ఎవరి జానెర్లో వాళ్ళు నటిస్తూ ఉంటారు. కానీ.. పవన్ కళ్యాణ్ మాత్రం డిఫరెంట్ జోన‌ర్‌ను టచ్ చేస్తూ.. దాదాపు అన్నింటినీ కవర్ చేశాడు. కెరీర్‌ ప్రారంభంలో తొలిప్రేమ, తమ్ముడు, […]

పవన్ కళ్యాణ్ ఓజీ కలెక్షన్స్.. 3 డేస్ రిపోర్ట్ ఇదే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. సుజిత్ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన లేటెస్ట్ మూవీ ఓజీ. భారీ అంచనాల నడుమ రిలీజై ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఓ గ్యాంగ్ స్టార్ యాక్షన్ థ్రిల్లర్‌గా శుక్రవారం ఆడియన్స్‌ను పలకరించిన ఈ సినిమా.. భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఇక మొదటి రోజు పవన్ కళ్యాణ్ క్రేజ్‌ ద్వారా భారీ కలెక్షన్లు కొల్లగొట్టిందని అంత భావించారు. కానీ.. సినిమా రెండోరోజు, మూడో […]

ఓజీ ఇంటర్వెల్ సీన్ సుజిత్ ఆ మూవీ నుంచి కాపీ చేశాడా.. వీడియో వైరల్.. !

ఓజీ సినిమా సక్సెస్ అయ్యిందంటే సినిమాలో హీరోతో పాటే.. డైరెక్టర్ కు కూడా క్రెడిట్ దక్కుతుంది. క‌థ కాసుకున్నప్పటి నుంచి దాన్ని స్క్రీన్ పై ప్రజెంట్ చేసే వరకు సినిమా కోసం కష్టపడే వ్యక్తి డైరెక్టర్. ప్రతి క్రాఫ్ట్ వాళ్ల‌తోను పనిచేయించుకోవాలి.. తనకు నచ్చినట్లుగా సినిమాలు మలుచుకోవాలి, ప్రతి సీన్‌ విజువల్ లో టాప్ లెవెల్ లో ఉంచేలా కష్టపడాలి.. తెరపై ప్రతి క్యారెక్టర్ కు ప్రాణం పోయాలి.. ఇక పూర్తి సినిమా మేకింగ్ ప్రాసెస్ లో […]

ఓజీ 2వ రోజూ అదే జోరు.. ఎన్ని కోట్లు వచ్చాయంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన లేటెస్ట్ మూవీ ఓజీ. మొదటి రోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.167 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను కల్లగొట్టి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్‌తో ఈ రేంజ్‌లో కలెక్షన్లు వచ్చాయి. అయితే.. కొంతమేరకు సినిమా పై నెగిటివ్ రివ్యూస్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. సినిమా మిడ్ వీక్ లో రిలీజ్ అయిన క్ర‌మంలో కచ్చితంగా సెకండ్ డే కలెక్షన్స్ […]

ఓజీ: బుక్ మై షో లో టాప్ బుకింగ్స్.. ఇది పవన్ రేంజ్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు.. థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ రచ్చ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఈసారి ఓజీ విషయంలోనూ అదే రేంజ్‌లో ఫ్యాన్స్ హంగామా సృష్టించారు. రిలీజ్ రోజు కంటే ముందే టికెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయి. బుక్ మై షో ఫ్లాట్‌ఫామ్‌పై పెద్ద సంఖ్యలో సేల్స్ జరగడం ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక తాజాగా.. ట్రేడ్ అంచనాల ప్రకారం ఓజీ రిలీజ్ డే […]