ఏపీ డిప్యూటీ సీఎం.. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి త్వరలో రిలీజ్ కానున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ఓజి. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై ఆడియన్స్‌లో అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇక ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ హఫ్‌కి సంబంధించిన వర్క్ ఎడిటింగ్ తో సహా పూర్తయిపోయిందని.. సెకండ్ హాఫ్ కి సంబంధించిన ఎడిటింగ్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. కాగా.. రీసెంట్ గానే సినిమా […]