వీరమల్లు ఫ్రీ రిలీజ్.. స్పెషల్ గెస్ట్లుగా ఇద్దరు సూపర్ స్టార్స్.. ఫ్యాన్స్ కు బిగ్గెస్ట్ సర్ప్రైజ్..!

టాలీవుడ్ పవ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డీప్యూటీ సీఎంగా మారిన తర్వాత వస్తున్న మొట్టమొదటి మూవీ హరిహర వీరమల్లు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అంటూ ఎదురుచూసిన ఫ్యాన్స్‌కు ఇది పెద్ద పండుగనే చెప్పాలి. ఈ నెల 24న సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవెల్‌లో అన్ని భాషల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌ను గ్రాండ్ లెవెల్‌లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్‌. తాజాగా.. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన […]